Kohli, Bumrah retain top spots in ODI rankings ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా అధిపత్యం

Icc odi rankings 2019 virat kohli jasprit bumrah retain top spots in icc batting and bowling rankings

icc odi rankings, icc odi rankings 2019, icc odi rankings batting, icc odi rankings bowling, virat kohli odi ranking, Rohit Sharma, jasprit bumrah odi ranking, cricket news, sports news, cricket news, sports news, cricket, sports

ICC ODI Rankings 2019: Indian skipper Virat Kohli and injury-sidelined Jasprit Bumrah have maintained their top spots in the latest ICC ODI Player Rankings for batsmen and bowlers respectively.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అధిపత్యం చాటిన టీమిండియా

Posted: 11/12/2019 08:08 PM IST
Icc odi rankings 2019 virat kohli jasprit bumrah retain top spots in icc batting and bowling rankings

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు టాప్ ప్లేస్ ను ఆక్రమించుకున్నారు.  ఇవాళ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానాలలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ లో 895 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలువగా, ఆ తరువాత రెండో స్థానంలో వైస్ కెప్టెన్, భారత ఓపెనర్ రోహిత్‌ శర్మ (863) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇటు బౌలింగ్ విభాగంలోనూ భారత జట్టు అటగాడు టాప్ లో నిలిచాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (797) మినహా ఎవరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హార్దిక్‌ పాండ్య పదో స్థానంలో నిలిచాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ (122) రెండో స్థానంలో కొనసాగుతోంది.

ప్రపంచ కప్‌ విజేత ఇంగ్లాండ్‌ (125) అగ్రస్థానంలో నిలిచింది. సుదీర్ఘ ఫార్మాట్లో మొదటి స్థానంలో ఉన్న భారత్ టీ20ల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్‌×బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టు నవంబర్‌ 14న ప్రారంభం కానుంది. ఇటీవల బంగ్లాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను రోహిత్ సేన 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక టెస్టు క్రికెట్ లోనూ బంగ్లాపై తమ అధిపత్యాన్ని కనబర్చాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Its official ipl 2021 moved to uae bcci vice president rajeev shukla

    ఐపీఎల్ అభిమనులకు గుడ్ న్యూస్.. యూఏఈలో వాయిదాపడ్డ మ్యాచులు

    May 29 | అత్యంత ప్రతిష్టాత్మకంగా బిసిసిఐ నిర్వహిస్తున్న కాసుల పండగగా పేర్కోనే ఐపీఎల్‌-2021 వాయిదా పడిన విష‌యం తెలిసిందే. భార‌త్‌ లో కరోనా వైరస్ రెండో దశ విజృంభ‌ణ నేప‌థ్యంలో పలువురు భారతీయ క్రికెటర్లకు కరోనా సోకడం... Read more

  • India vs england 4th t20i suryakumar yadav out due to soft signal

    సిక్స్ తో తన ఐసీసీ ఖాతాను తెరచిన సూర్యకుమార్

    Mar 18 | సూర్యకుమార్‌ యాదవ్‌ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more

  • Bcci announces india women s odi and t20i squads for south africa series

    సౌతాఫ్రికా టూర్ కు టీమిండియా జట్టు ఇదే.!

    Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని సభ్యుల... Read more

  • Jasprit bumrah to miss fourth test against england for personal reasons

    ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. రీజన్ పర్సనల్..

    Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్‌ అహ్మదాబాద్‌ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more

  • Icc t20 rankings kl rahul gains one spot to reach second

    ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: 2వ స్థానంలో రాహుల్..

    Feb 16 | అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేయగా, అందులో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more

Today on Telugu Wishesh