Steve Smith dismisses batsman in a weird fashion స్మిత్ బౌలింగ్ లో ఔట్.. బిత్తరపోయిన బ్యాట్స్ మెన్..

Steve smith dismisses batsman in bizarre circumstances in sheffield shield

Steve Smith, Steve Smith bowling, Steve Smith bizarre wicket, Josh Inglis, New South Wales vs Western Australia, Western Australia vs New South Wales, Sheffield Shield 2019m sports news, cricket news T20I, sports, cricket, sports news, cricket news, sports, cricket

Australia's Steve Smith bagged his first wicket in the New South Wales vs Western Australia. New South Wales skipper Peter Nevill introduced Smith into the attack, who bowled a full-pitched delivery on the off-side coming round the wicket.

స్మిత్ బౌలింగ్ లో ఔట్.. బిత్తరపోయిన బ్యాట్స్ మెన్..

Posted: 11/18/2019 07:45 PM IST
Steve smith dismisses batsman in bizarre circumstances in sheffield shield

ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో ప్రము‌ఖ క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌ అరుదైన వికెట్‌ తీశాడు. న్యూసౌత్‌వేల్స్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన స్మిత్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేయగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు చెందిన జోష్‌ ఇంగ్లిస్‌ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఇంగ్లిస్‌ ఆడిన డ్రైవ్‌ షాట్‌కు బంతి సిల్లీ పాయింట్‌ ఫీల్డర్‌కు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే తేరుకున్న షార్ట్‌లెగ్‌ ఫీల్డర్‌ దాన్ని అందుకోవడంతో బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరు ఓవర్లు వేసిన స్మిత్‌ రెండు మెయిడిన్లు చేశాడు. పది పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. 1.66 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అంతకుముందు తొలిఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ 103 పరుగులతో రాణించాడు. దీంతో న్యూసౌత్‌వేల్స్‌ జట్టు 223 పరుగులతో విజయం సాధించింది. స్మిత్‌ 64.56 సగటుతో టెస్టుల్లో మొత్తం 6973 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో 17 వికెట్లు సాధించడం విశేషం. మరోవైపు ఆసీస్‌ జట్టు పాకిస్థాన్‌తో నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 3 వరకు రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Virat kohli ticks off kesrick williams to unleash his inner pant

  విలియమ్స్ పై విరాట్ కోహ్లీ బదులు తీర్చుకున్నాడోచ్..!

  Dec 07 | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ ను ఉద్దేశించి... Read more

 • Bumrah a baby kohli not same class as sachin pakistan s abdul razzaq mocks

  బుమ్రా తరువాత విరాట్ కోహ్లీపై రజాక్ విసుర్లు..

  Dec 05 | పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ టీమిండియా క్రికెటర్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా పేస్ దిగ్గజం జస్ప్రిత్ బుమ్రా తరువాత ఆయన ఏకంగా భారత్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీని టార్గెట్ చేస్తూ... Read more

 • Bob willis dies viv richards leads tributes to legendary england fast bowler

  క్రికెట్ లెజండ్ బాబ్ విల్స్ కన్నుమూత..

  Dec 05 | ఇంగ్లండ్ క్రికెట్ లెజండ్ బాబ్ విల్లిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్, మరణవార్తను ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... Read more

 • Don t speculate on ms dhoni wait till the ipl ravi shastri

  ధోనిపై అప్పుడే ఊహాగానాలు వదన్న కోచ్.!

  Nov 26 | టీమిండియాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించక నెలలు గడుస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టకు దూరమైన ధోని.. ఆ తరువాత రెండు నెలల పాటు భారత ఆర్మీతో కలసి... Read more

 • I was a friend of warne so australia didn t sledge me anil kumble

  అసీస్ నన్నెప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు: అనీల్ కుంబ్లే

  Nov 26 | ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులోని బౌలర్లు, బ్యాట్స్ మెన్లకు స్లెడ్జింగ్‌ పిచ్చ పీక్స్ లోకి తీసుకెళ్తుంది.. అంతేకాదు.. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ఇది సహజంగా ఆదేశ పర్యటనకు వెళ్లే ప్రతీ ఆటగాడు చెసే పిర్యాదు.... Read more

Today on Telugu Wishesh