BCCI to retire Tendulkar No 10 jersey? సచిన్ జెర్సీకి బిసిసిఐ వీడ్కోలు

Bcci to retire sachin tendulkar no 10 india blue jersey

sachin tendulkar, shardul thakur, virat kohli, BCCI, Jersy No 10, TeamIndia, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

God of Indian cricket Sachin Tendulkar who wore jersey no 10 during his 24-year long career, the BCCI has decided to retire the jersey as a tribute to the batting maestro.

సచిన్ టెన్ నెంబర్ జెర్సీకి వీడ్కోలు పలికిన బిసిసిఐ..

Posted: 11/29/2017 08:33 PM IST
Bcci to retire sachin tendulkar no 10 india blue jersey

 బీసీసీఐ టీమిండియా క్రికెటర్లకు కేటాయించే జెర్సీలలో అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా వుండేందుకు ఓ ఉత్తమ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ‘జెర్సీ నంబర్‌ 10’ని ఇక అనధికారికంగా వీడ్కోలు పలికింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ పదో నంబర్‌ జెర్సీని ధరించేవాడు. అతను ఈ జెర్సీని ధరించిన ప్రతీసారి సిక్సర్ ప్లస్ ఫోర్ టెన్ డుంల్కర్ అంటూ అభిమానులు ప్రతీ మ్యాచ్ లో అయన బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ప్లకార్డు చేత పట్టుకుని చూపించేవారు.

ఈ విషయంలో ప్రతీ భారతీయ క్రికెట్ అభిమానికి తెలిసిందే. ఈ జెర్సీని ధరించి సచిన్ టీమిండియా తరపున తిరుగులేని రికార్డులను నెలకొల్పిన విషయం కూడా తెలిసిందే. దీంతో ఆయనను అభిమానులు ఏకంగా క్రికెట్ దేవుడిగా కూడా పరిణగించి అధారించేందుకు ఆయన రికార్డులే కారణం. దీంతో సచిన్ టెండుల్కర్ గౌరవ సూచకంగా పదో నంబర్‌ జెర్సీని ఇక ఎవరికీ కేటాయించమని బీసీసీఐ అనధికారికంగా స్పష్టం చేసింది. అనవసర వివాదాల జోలికి పోవద్దనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా స్పష్టం చేసింది.

సచిన్ ధరించిన ఈ 10 నెంబర్ జెర్సీని షార్థూల్ తన అరంగ్రేట్ మ్యాచ్ లో ధరించడంతో బిసిసిఐపై విమర్శల వర్షం కురిసింది. దీంతో అనధికారికంగా జెర్సీ నంబర్‌ 10కు వీడ్కోలు పలకడం మంచిందని బిసిసిఐ భావించింది. భారత్‌-ఏ, అండర్‌-19, దేశవాళీ మ్యాచుల్లో ఆటగాళ్లు ఈ జెర్సీ ధరించొచ్చు. అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రం కుదరదు’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  shardul thakur  virat kohli  BCCI  Jersy No 10  TeamIndia  cricket  

Other Articles