Pakistan Players Fined for Slow Over-Rate పాకిస్థాన్ జట్టు క్రికెటర్లకు ఫీజులో కోత

Sarfraz ahmed escapes 1 match ban as pakistan beat sri lanka

champions trophy, Champions Trophy 2017, sri lanka vs Pakistan, srilanka Pakistan Cricket Match, pakistan, slow over rate, sri lanka, england, safraaz, semi finals, Sarfaraz Ahmed, England, cricket news, sports news, spots, cricket

If Pakistan are slow with their over-rate for the 2nd time in the tournament under Sarfraz’s captaincy, he will be suspended for a match.

పాకిస్థాన్ జట్టు క్రికెటర్లకు ఫీజులో కోత

Posted: 06/13/2017 08:56 PM IST
Sarfraz ahmed escapes 1 match ban as pakistan beat sri lanka

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకపై విజయం సాధించి.. సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లిన పాకిస్థాన్ జట్టుకు షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌ ఝలక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ అందుకు కారణమైంది. నిర్ణీత సమయం నిర్ధేశించి సంఖ్యలో ఓవర్లను వేయడం కన్నా తక్కువ ఓవర్లు వేసినందుకు గాను జరిమానా విధించింది. పాక్‌ క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం చొప్పున కోత విధించింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు 20 శాతం జరిమానా వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5.1 నిబంధన కింద ఈ చర్య తీసుకుంది.

అయితే రెఫరెల్ ప్యానల్ అరోపణలను అంగీకరించిన పాకిస్తాన్ జట్టు తమ తప్పును ఒప్పుకుని జరిమానా చెల్లింపు సుముఖత వ్యక్తం చేయడంతో దీనిపై ఇక ఎటువంటి విచారణ జరపాల్సిన అవరసరం లేకుండా పోయింది. అయితే రెండోసారి కూడా పాక్‌ జట్టు ఇదే తప్పు చేస్తే కెప్టెన్‌ సర్ఫరాజ్‌ను ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సి వుంటుంది. కాగా, బుధవారం జరిగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టుతో పాకిస్తాన్‌ తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  pakistan  slow over rate  sri lanka  england  safraaz  semi finals  cricket  

Other Articles

 • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

  భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

  Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

 • Our team is growing day by day india women captain harmanpreet kaur

  ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

  Feb 18 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్... Read more

 • Faf du plessis steps down as south africa captain in all formats

  సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

  Feb 17 | దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం... Read more

 • Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

  శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

  Feb 17 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము... Read more

 • Ind vs nz india should play kuldeep chahal pair together advises harbhajan singh

  కుల్చా ప్రభావం చూపుతుంది.. ఓటేసిన భజ్జీ..

  Feb 06 | న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేలో మాత్రం తొలి మ్యాచ్ ఓటమిపాలై శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అతిధ్యజట్టుపై విజయం సాధించాలన్న కసితో ఉన్న భారత్ జట్టులో కొన్ని మార్పులు... Read more

Today on Telugu Wishesh