An ICC tournament to forget for Sri Lanka అ రెండు జట్లు సెమీస్ లోకి వస్తాయనుకోలేదు

Sri lanka ultimately lost in a contest where both teams made plenty of mistakes

champions trophy 2017, ICC Champions Trophy 2017, Kumar Sangakkara, england, australia, bangladesh, sri lanka, sri lanka vs Pakistan, srilanka Pakistan Cricket Match, pakistan, sri lanka, new zealand, cricket news, cricket, sports news, latest news

Sri Lanka versus Pakistan virtual quarter-final was always likely to be an intriguing encounter with an unpredictable outcome – in the end Pakistan scraped through says sri lankan veteran cricketer kumara sangakkara.

అ రెండు జట్లు సెమీస్ లోకి వస్తాయనుకోలేదు

Posted: 06/13/2017 08:02 PM IST
Sri lanka ultimately lost in a contest where both teams made plenty of mistakes

ఐసీసీ నిర్వహిస్తున్న చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెమీ ఫైనల్స్ లోకి దూసుకువస్తాయని తాను ఎంతమాత్రం అనుకోలేదని, ఊహించని విధంగా ఆ జట్టు సెమీస్ కు చేరుకున్నాయని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీలంకపై అనూహ్య విజయం సాధించిన పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌కు చేరుకోవడంపై ఊహించని పరిణామని చెప్పారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో లంక జట్టు పలు పొరపాట్లు చేసిందని సంగక్కర అభిప్రాయపడ్డాడు.

పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్టు అనేక పోరబాట్లు చేశాయాని, అయితే చివరికి పాకిస్థాన్ తేరుకుని రాణించడం.. ఆ జట్టు కెప్టెన్ పర్పాజ్ అహ్మద్ కెప్టెన్ ఇన్నింగ్స్ అడి.. జట్టును విజయతీరాలకు చేర్చడం అభినందనీయమన్నారు. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆసియాకు చెందిన మూడు జట్లు టాప్‌-4లో ఉన్నాయని, టోర్నమెంటుకు ముందు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని సంగక్కార అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  Kumar Sangakkara  sri lanka  pakistan  bangladesh  cricket  

Other Articles