Anil Kumble Continue as coach until West Indies Tour

Kumble as team india coach until west indies coach

Kumble West Indies Tour, Anil Kumble Term, Kumble as Coach, Virat Kohli Adjust Kumble, Anil Kumble Virat Kohli Clash, Anil Kumble BCCI

Anil Kumble To Stay As Coach For West Indies Series If He Accepts, Says Vinod Rai. Will Virat Kohli Adjust with Him

అప్పటిదాకా కుంబ్లేనే కోచ్ అంట.. కోహ్లీ భరిస్తాడా?

Posted: 06/12/2017 07:03 PM IST
Kumble as team india coach until west indies coach

భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పదవీకాలం ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ముగియనున్న విషయం తెలిసిందే. ఆ ప‌దవి కోసం ఇప్ప‌టికే బీసీసీఐ ద‌ర‌ఖాస్తుల‌ను కూడా ఆహ్వానించింది. అయితే, ఛాంపియ‌న్స్ ట్రోఫీ అనంత‌రం టీమిండియాకి వెస్టిండిస్ తో టోర్నీ ఉండ‌డం, ఇప్ప‌టికీ కొత్త కోచ్ ఎంపిక ప్ర‌క్రియ ముగియ‌క‌పోవ‌డంతో బీసీసీఐ ఈ రోజు కీల‌క నిర్ణయం తీసుకుంది.
 
టీమిండియా కోచ్ కుంబ్లే ప‌ద‌వీకాలాన్ని పొడిగిస్తున్న‌ట్లు, వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసేవ‌ర‌కు ఆయ‌న కొన‌సాగుతార‌ని ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్పటికే కోహ్లీ, కుంబ్లే వివాదాలు తారాస్థాయికి చేరుకోగా, పైకి మాత్రం ఏం జరగనట్లే వ్యవహరిస్తున్నారన్న కథనాలు ఉన్నాయి. కోచ్ గా కొనసాగే విషయం కుంబ్లే ఇష్టమని బోర్డు సభ్యుడు వినోద్ రాయ్ వ్యాఖ్యానించాడు కూడా.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Kumble  Team India  West Indies Coach  

Other Articles

 • Case against mohammed azharuddin 2 others for cheating travel agent

  టీమిండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు

  Jan 23 | టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ అజారుద్దీన్ పై చీటింగ్ కేసు నమోదైంది. తమ ట్రావెల్స్ నుంచి వివిధ ప్రాంతాలకు విమాన టికెట్లు కోనుగోలు చేసిన ఆయన వాటికి... Read more

 • Winning world cup an obsession will do all for it ravi shastri

  వరల్డ్ కప్ కోరికను విరాట్ ఆర్మీ తీరుస్తారు: రవిశాస్త్రీ

  Jan 22 | టాస్‌, పత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్‌ గెలవాలనే కసితో ప్రస్తుత టీమిండియా ఉందని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్నామని, అయితే ప్రపంచకప్‌ గెలవాలనే కోరిక కోహ్లి సేనకు... Read more

 • Australian pacer cummins expects spinners to play big role in india

  టీమిండియాపై గెలుపుకు స్పిన్నర్లదే కీలక పాత్ర

  Jan 10 | టీమిండియాతో వన్డే సిరీసులో తమ జట్టు స్పిన్నర్లు అత్యంత కీలకం అవుతారని ఆసీస్‌ పేసుగుర్రం కమిన్స్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్ముతో కూడిన గాలులు ఎదురవ్వక పోవచ్చని అంచనా వేశాడు. ఈ నెల... Read more

 • Wade brought undone by contentious fielding law

  ఔరా.. ఈ ఫీల్డర్ సిక్సర్ ను ఎలా ఔట్ గా మలిచాడు.!

  Jan 10 | టీ20 క్రికెట్‌ తెరపైకి వచ్చిన తర్వాత ఫీల్డింగ్‌లో అథ్లెటిక్‌ విన్యాసాలు చూస్తున్నాం. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్‌ లీగ్లో ఇలాంటి మరో అద్భుతం చోటుచేసుకుంది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌, హోబర్ట్‌ హరీకేన్స్‌... Read more

 • England s jos buttler fined for using obscene language

  బట్లర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్

  Jan 10 | ప్రత్యర్థి జట్టు క్రికెటర్ పై పరుష పదజాలాన్ని వినియోగించిన కారణంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోన్ బట్లర్ పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. దీంతో... Read more

Today on Telugu Wishesh