West indies beat sri lanka by 6 wickets in tri series

West Indies beat Sri Lanka by 6 wickets,cricket,One-day cricket, sport, cricket,Tri-nation One-Day series, West Indies vs Sri Lanka

Opener Chris Gayle was at his attacking best as he smashed a 100—ball 109 to fashion an easy six-wicket victory for the West Indies against Sri Lanka in the opening match of the Tri-nation One-Day series here.

శ్రీలంకను చిత్తు చేసింది

Posted: 06/29/2013 10:11 AM IST
West indies beat sri lanka by 6 wickets in tri series

విండీస్ లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిలికాన్ కప్ సిరీస్ లో సొంత గడ్డపై ఆ జట్టు భోణి కొట్టింది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ లంకేయుల పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట టాస్ గెలిచి విండీస్ లంకను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక జట్టు 48.3 ఓవర్లలో ఆలౌట్ అయ్యి,  208 పరుగులు సాధించింది.  మహేల (52), మాథ్యూస్ (55 నాటౌట్) ఆదుకోవడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓపెనింగ్ జోడీ తరంగ, మహేల 62 పరుగుల శుభారంభం అందించినా.. ఆనక లంక క్రమం త ప్పకుండా వికెట్లు కోల్పోయింది. తరంగ (25), చాందిమల్ (21), సంగక్కర (17) రెండంకెల పరుగులు చేసినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ తనదైన శైలిలో ఆడుతూ.. స్కోరును పరుగులెత్తించాడు. క్రిస్ గేల్ 100 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. చార్లెస్ 29, బ్రావో 27,శ్యామ్యూల్ 15 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. కులశేఖర, హెరాత్ కు చెరో వికెట్ లభించింది. విండీస్ బౌలర్లలో నరైన్ నాలుగు, రాంపాల్ మూడు, డ్వెన్ బ్రావో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా క్రిస్ గేల్ ఎంపికయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more