Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

Dinesh Karthik Dipika Pallikal,indian crickter dinesh karthik, squash player deepika pallikal, dinesh kartik, deepika, chennai, nitika karthik

Wicketkeeper-batsman Dinesh Karthik got engaged to Squash ace Deepika Pallikal last week in Chennai at the Taj Grand Hotel.

దీపికాతో దినేష్ పెళ్లి

Posted: 11/29/2013 01:20 PM IST
Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా యువ ఆటగాడు అయిన దినేష్ కార్తీక్ ఇటీవలి కాలంలో జట్టులో లేక ఖాళీగా ఉంటున్నాడు.

ఈ సమయంలో భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి అయిన దీపికా పల్లికల్ తో ప్రేమలో మునగడమే గత కొంత కాలంగా డేటింగ్ కూడా చేస్తున్నారట. ఇన్ని రోజులు డేటింగ్ చేసిన వీరు మూడు ముళ్ల బందంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకొని ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇటీవల రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారని దీపికా తెలిపింది. ఒకే జిమ్ లో వ్యాయామ పాఠాలు నేర్చుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.  ఛాంపియన్స్ ట్రోఫీ సందర్బంగా కార్తీక్, పల్లికల్ ఇంగ్లాండులో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారని కూడా వార్తలు.

చెన్నై వాసులే అయిన వీరిద్దరు పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అవుతున్నారు. అన్నట్లు దీనేష్ కి ఇది రెండో వివాహం. 2007లో నిఖిత అనే అమ్మాయిని వివాహం చేసుకొని ఆ తరువాత విడిపోయారు. పల్లికల్ తో ఎన్ని రోజులు సంపారం చేస్తాడో ఈ వికెట్ కీపర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more

  • Windies stun team india in 2nd odi to level series 1 1

    విశాఖ స్టేడియం విండీస్ కి అచ్చొచ్చింది

    Nov 25 | వైజాగ్ క్రికెట్ స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన స్టేడియం. ఇంత వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ రికార్డుతో భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే... Read more