Roger federer wimbledon exit signal the end of an era

Roger Federer Wimbledon exit, Wimbledon 2013,Roger Federer,Wimbledon,Tennis,Sport,

The Swiss master will drop out of the top four for the first time in a decade, but new pretenders are a little thin on the ground.

ఇతని శకం ముగిసినట్లేనా ?

Posted: 06/28/2013 12:40 PM IST
Roger federer wimbledon exit signal the end of an era

స్విస్ టెన్నిస్ దిగ్గజం ఫెడెక్స్ పని అయిపోయిందా ? ఇప్పటి వరకు ఏడు వింబుల్డన్ టైటిళ్ళు నెగ్గి, గ్రాస్ కోర్టుల్లో రారాజుగా వెలుగొందుతున్న ఈయన ప్రస్తుత ఆట చూస్తున్నవారికి ఇతని పనైపోయిందా అనే సందేహం కలిగింది. కారణం ఇతను వింబుల్డన్ రెండో రౌండ్లోనే  అన్ సీడెడ్ ఆటగాడి చేతిలో ఓడిపోవడమే. ఫ్రెంచ్ ఓపెలో క్వార్టర్స్ లో ఇంటి ముఖం పట్టిన ఫెదరర్ గ్రాస్ కోర్టులో చెలరేగుతాడని అనుకున్నారు. కానీ ఉక్రెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్‌ ఆటగాడు సెర్గీ స్టకోస్కీ చేతిలో అనూహ్య పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమితో వరసగా 36 సార్లు గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌ చేరిన రికార్డుకు కూడా బ్రేక్‌ పడింది. హోరాహోరీగా సాగిన వింబుల్డన్‌ రెండో రౌండ్‌లో పోరులోనే ఇంటి ముఖం పట్టాడు. గత కొన్ని రోజుల నుండి పరాజయాలు పాలవుతున్న ఫెరర్ వయస్సు 32 ఏళ్ళు. ఏ టెన్నిస్ ఆటగాడు అయిన ఆ వయస్సు దాటితే ఫిట్ నెస్ కాపాడుకోవడం కొద్దిగా కష్టమే. పైగా ప్రస్తుతం టెన్నిస్‌లో నాదల్‌, జొకోవిచ్‌, ముర్రే, ఫెర్రర్‌లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. వాళ్లతో పోటీ పడి మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకోవడం ఫెడెక్స్‌కు కష్టమేనని వాళ్లు పెదవి విరుస్తున్నారు.

ఇలాంటి వార్తల పై స్పందించిన ఫెడెక్స్ మాట్లాడుతూ... తన కెరీర్ అప్పుడే ముగిసి పోలేదని, ఇంకా చాలా ఏళ్లు ఆడతానని చెబుతున్నాడు. అ యితే టెన్నిస్‌లో కొన్నిసార్లు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోవడం సహజమే అన్నా డు. వరుసగా 36 సార్లు క్వార్టర్స్‌కు చేరిన ఓ ఆటగాడు ఆరంభంలోనే ఓడిపోతే ఇలాంటి అనుమానాలు రావడం సహజమే. అయితే అవన్నింటిని పట్టించుకోకుండా, మరింత కాలం ఫెడెక్స్ స్విస్ అభిమానులను అలరించాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more