Stakhovsky formula for beating federer

Federer Roger, Tennis,Wimbledon Tennis Tournament

Sergiy Stakhovsky put on a brilliant display of serve-and-volley tennis, a style of play that has all but disappeared in the modern game.

నాదల్ కి అన్ సీడెడ్ షాక్

Posted: 06/27/2013 12:54 PM IST
Stakhovsky formula for beating federer

ఇతను వింబుల్డన్ లో పెను సంచలనం. సంచలనా మయంగా మారిన వింబుల్డన్ లో 2013లో నిన్నటి రోజు అసాధారమైన రోజు. ఎనిమిదోసారి వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టిద్దామకున్న స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఏడుసార్లు వింబుల్డన్‌ ఛాంపియన్‌ అయిన ఫెదరర్‌ ఉక్రెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్‌ ఆటగాడు సెర్గీ స్టకోస్కీ చేతిలో అనూహ్య పరాజయం పాలయ్యాడు.ఆల్ ఇంగ్లాండ్ లో ఏడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఫెదరర్, ఈసారి కూడా గెలిచి ఎనిమిదో టైటిల్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని అనుకున్నా ఇతనికి నిరాశే ఎదురైంది. నిన్న అన్ సీడెడ్ స్టాకోస్కీ (ఉక్రెయిన్ ),  ఫెదరర్‌ మధ్య సాగిన రసవత్తరంగా నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో మొదటి సెట్‌ను 7-6 మాత్రమే ఫెదరర్‌ గెలవగలిగాడు. తర్వాతి 3 సెట్లను 6-7,5-7, 6-7తో ఓడిపోయిన గ్రేటెస్ట్‌ ఫెదరర్‌ వింబుల్డన్‌ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఈ టోర్నీ నుండి మరో దిగ్గజం తప్పుకున్నట్లు అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more