10 players pull out of wimbledon

Wimbledon, SW19, Jo-Wilfried Tsonga, Wimbledon injuries, Injuries plague, John Isner, Steve Darcis, tennis, tired, Victoria Azarenka

including Jo-Wilfried Tsonga, Victoria Azarenka, the man who stunned Rafael Nadal in the 1st round, and the American who won the longest match in tennis history. Two others had to cut short their campaign on Tuesday due to injuries.

వింబుల్డన్ నుండి పాపలు తప్పుకున్నారు

Posted: 06/27/2013 12:49 PM IST
10 players pull out of wimbledon

మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ అనూహ్య ఓటమితో వింబుల్డన్ టోర్నమెంట్‌లో తొలి రోజు నుంచే మొదలైన సంచలనాలు మూడో రోజూ కొనసాగాయి. అందంతోనూ, ఆటతోనూ అలరించే రష్యా భామ షరపోవా... సెర్బియా బ్యూటీ ఇవనోవిచ్... డెన్మార్క్ స్టార్ వొజ్నియాకి నిరాశజనక ఆటతీరుతో రెండో రౌండ్‌లోనే చేతులెత్తేశారు.

గాయాల కారణంగా రెండో సీడ్ అజరెంకా (బెలారస్)... పదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)... అన్‌సీడెడ్ ష్వెదోవా (కజకిస్థాన్)... తొలి రౌండ్‌లో నాదల్‌ను మట్టికరిపించిన అన్‌సీడెడ్ స్టీవ్ డార్సిస్ (బెల్జియం) బరిలో దిగకుండానే తమ ప్రత్యర్థులకు ‘వాకోవర్’ ఇచ్చారు. ఆరో సీడ్ సోంగా (ఫ్రాన్స్), 18వ సీడ్ ఇస్నెర్ (అమెరికా), స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)... డబుల్స్ జోడి టామిక్ (ఆస్ట్రేలియా)-ట్రయెస్కీ (సెర్బియా) మాత్రం గాయాల కారణంగా మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగారు. ఫలితంగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో తొలిసారి ఒకేరోజు ఏకంగా తొమ్మిది మంది క్రీడాకారులు తప్పుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more