Icc champions trophy 2nd semi final india v sri lanka

India v Sri Lanka at Cardiff, ICC Champions Trophy, India cricket

India look at ease as they train quietly and purposefully on the eve of their semi-final against Sri Lanka in Cardiff - Cricket feature story from ICC Champions Trophy.

నేడే రెండో సెమీ ఫైనల్, అమీ తుమీకి సిద్ధం

Posted: 06/20/2013 10:19 AM IST
Icc champions trophy 2nd semi final india v sri lanka

వరస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్న టీమిండియా నేడు చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో శ్రీలంకతో తలపడబోతోంది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇన్ని రోజులు సాధించిన విజయాలు, ఆడిన ఆట ఒకె త్తు... ఇకపై ఆడాల్సిన ఆట ఒకెత్తు. లీగ్ మ్యాచ్‌లలో చెలరేగి ఆడి ఓటమి ఎరగని ధోనిసేన... కచ్చితంగా టైటిల్ ఫేవరెట్. టీమ్స్‌, ప్రస్తుత ఫామ్‌ ఎలా చూసినా ఈ మ్యాచ్‌లో ధోనీసేనే హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు.
లీగ్‌ స్టేజ్‌లో ఆడిన అన్ని మ్యాచుల్లో విజయం.. బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌.. అన్నిట్లోనూ తిరుగులేని ఫామ్.. ప్రపంచ చాంపియన్‌ హోదాకు తగినట్లు ఆటతీరు.. శ్రీలంకతో కీలక సెమీఫైనల్‌ సమరానికి ముందు టీమిండియా దూకుడుకు సిద్ధంగా ఉంది. ఓటమెరగని జట్టుగా చాంపియన్స్‌ ట్రోఫీలో దూసుకుపోతున్న ధోనీసేన.. అదే ఊపులో లంకను కూడా మట్టి కరిపించి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇక 2011 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ పై ఓడిన శ్రీలంక ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తొంది. చూద్దాం ఎవరు ఫైనల్ కి చేరుతారో.వరస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్న టీమిండియా నేడు చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో శ్రీలంకతో తలపడబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more