Icc champions trophy england south africa face off in first semi final

AB de Villiers, Hashim Amla, Faf du Plessis, Alastair Cook, Dale Steyn, James Anderson, Jonathan Trott, ian bell, icc champions trophy, Ravi Bopara

weak-kneed legacy that AB de Villiers and his side will have to cope with when they go into The Oval semifinal against England on Wednesday (June 19). Since 1992, they have played two World Cup semifinals and four in the Champions Trophy. They won it when it was played for the first time, as the ICC Knockout, in 1998. In 2000, 2002 and 2006, they made their exit at the last-four stage.

తుది పోరుకు తొలి సమరం నేడే

Posted: 06/19/2013 12:31 PM IST
Icc champions trophy england south africa face off in first semi final

మినీ ప్రపంచకప్ గా చెప్పుకోబడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో రెండు అగ్రజట్లు అయిన ఇంగ్లాండ్, దక్షిణాప్రికాలు తొలి సెమీఫైనల్ ఈరోజు ఆడబోతున్నాయి . లీగ్ దశలో వరుస విజయాలు సాధించడం... ఎంతటి జట్టునైనా మట్టికరిపించడం... నాకౌట్‌లో మాత్రం చిన్న జట్ల చేతిలోనూ ఓడిపోవడం ఓ సెంటిమెంటుగా వస్తున్న దక్షిణాప్రికా జట్టు ఇప్పటి వరకు ఏ పెద్ద కప్ ని తన ఖాతాలో వేసుకోకున్నా, చెప్పుకోవడానికి ఓ ఛాంపియన్స్ ట్రోఫీని మాత్రం తన ఖాతాలో వేసుకుంది. బల బలాల పరంగా చూస్తే దక్షిణాఫ్రికానే ఫేవరెట్. లీగ్ దశలో ఇండియా పై ఓడినా తరువాత మ్యాచ్ ల్లో నెగ్గి సెమీస్ కి చేరుకుంది. ఇక ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తే... క్రికెట్ కే పుట్టినిల్లు అయిన ఈ జట్టు ఇంత వరకు  ఒక్క ప్రపంచకప్ గెలవపోగా, కంటి తుడువుగా ఒక్క టీ20 ప్రపంచకప్ ని తన ఖాతాలో వేసుకుంది. సారి స్వదేశంలో జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోని ఎలాగైనా తన ఖాతాలో వేసుకొని కల నెరవేర్చుకోవాలని కుక్‌సేన తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ రసవత్తరంగా మారనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more