Shikhar dhawan brand value on the rise

Shikhar Dhawan, India, Virat Kohli, ICC Champions Trophy 2013, Rohit Sharma, Merv Hughes, Australia, ICC, Shikhar Dhawan century at Mohali, Shikhar Dhawan century on debut

Shikhar Dhawan brand value is on the upswing as some of the major corporate houses are showing a lot of interest in the 27-year-old opener after his on-field exploits.

ధావన్ బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుంది

Posted: 06/18/2013 06:20 PM IST
Shikhar dhawan brand value on the rise

లేటు వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసినా, తన అద్బుతమైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్న శిఖర్ ధావన్ వరుసగా మూడు (ఓ టెస్టు, రెండు వన్డేల్లో) సెంచరీలు చేసి మంచి జోరు మీద ఉన్నాడు. దీంతో శిఖర్ ధావన్ తో తన కంపెనీలకు ప్రచారం చేయించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయట. దీంతో  బ్రాండ్ విలువ పెరుగుతోంది. దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీలు అతడిపై దృష్టి సారిస్తున్నాయి. ‘ధావన్ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలోనే మరో బ్రాండ్ అంబాసిడర్ తయారవుతున్నాడని చెప్పాను. కచ్చితంగా యాడ్స్ రంగంలో ధావన్‌కు మంచి అవకాశాలే ఉంటాయి అని ధావన్ వ్యవహారాలు చూసే కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్ సీఈవో బంటీ సజ్దేష్ తెలిపారు. కోహ్లి, రోహిత్ శర్మల బ్రాండ్స్‌ను కూడా ఈ కంపెనీయే పర్యవేక్షిస్తుంటుంది.  దీంతో ధావన్ త్వరలో మరో బ్రాండ్ అంబాసిడర్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more