Rs 20 lakh seized from chandila cricket kit

IPL spot fixing scandal, Sreesanth, Ajit Chandila and Ankeet Chavan, BCCI, Rajasthan Royals, anti-corruption, Delhi police probe

Rs.20 lakh seized from Chandila cricket kit

గదిలో కండోమ్స్ .... బ్యాగ్ లో లక్షలు

Posted: 05/21/2013 11:09 AM IST
Rs 20 lakh seized from chandila cricket kit

ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్ళు అయిన చండీలా, శ్రీశాంత్, చవాన్ ల కాంట్రాక్టును ఆ జట్టు ఫ్రాంఛైజీ యాజమాన్యం రద్దు చేసింది. వీరు బస చేసిన హోటల్ గదిలో అరెస్టు చేసే సమయానికి శ్రీశాంత్ మధ్యం మత్తులో అమ్మాయిలతో ఉన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ రాత్రి ఎంతమంది అమ్మాయిలతే అంత మందితో ఎంజాయ్ చేయాలని, ఈయన ల్యాప్ టాప్ లో అమ్మాయిల ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు ఉన్నాయని, అలాగే ఈయన హోటల్ గదిలో కండోమ్ ప్యాకెట్లు కూడా లభించాయని అంటున్నారు పోలీసులు. ఇక మరో క్రికెటర్ చండీలా దాచి ఉంచిన రూ.20 లక్షల్ని దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సొమ్మును చండిలా తన క్రికెట్ కిట్‌లో ఉంచి హర్యానాలోని పల్వాల్‌లో ఉన్న బంధువుల ఇంట్లో భద్రపరిచాడు.  అలాగే చండిలాతో పాటు బుకీలు మన్నన్, జిజు జనార్ధనన్‌ల గొంతు నమూనాను సేకరించిన పోలీసులు తాము రికార్డు చేసిన టేప్ సంభాషణల తో పోల్చుకోనున్నారు. వీటిని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపనున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో తవ్వినాకొద్ది నిజాలు బయటకు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more