Chennai super kings make it to 5th final

Dwayne Bravo, Mike Hussey, Suresh Raina, Ravindra Jadeja, MS DHoni, Dwayne Smith, Rohit Sharma, Harbhajan Singh, MI vs CSK, CSK vs MI, IPL eliminator, IPl playoffs, IPL 2013, CSK final, IPL 6, IPL VI, cricket, sports, T20

Chennai Super Kings make it to fourth consecutive final after a convincing 48-run win over Mumbai Indians in Eliminator 1 of the Indian Premier League (IPL) at the Ferozeshah Kotla in New Delhi on Tuesday

చెన్నై ఐదోసారి టైటిల్ కి అడుగు దూరంలో

Posted: 05/22/2013 10:37 AM IST
Chennai super kings make it to 5th final

ఐపీఎల్‌-6 టైటిల్ పోరులో రెండు అగ్రజట్ల మధ్య జరిగిన పోరులో భాగంగా స్థానిక ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెన్నై జట్టు చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో చెన్నై టైటిల్ పోరులో ఫైనల్ కి దూసుకెళ్ళింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 48 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది.  తొలుత టాస్‌నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగల భారీ స్కోరు చేసింది. మైక్ హస్సీ (58 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు; 2 సిక్స్), సురేశ్ రైనా (42 బంతుల్లో 82 నాటౌట్; 5 ఫోర్లు; 5 సిక్స్) అజేయ ఆటతీరుతో అదరగొట్టడంతో ముంబై ముందు 193 పరుగల విజయ లక్ష్యాన్ని ఉంచారు. ముంబై బౌలర్లు ఏమాత్రం రాణించక పోవడంతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 144 పరుగులకు కుప్పకూలింది. స్మిత్ (28 బంతుల్లో 68; 6 ఫోర్లు; 5 సిక్స్) ఒక్కడే రాణించాడు. మిగతావారు రాణించక పోవడంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. జడేజా, బ్రేవోలకు మూడు, మోహిత్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం హస్సీకి దక్కింది. దీంతో చెన్నై ఐపీఎల్ లో ఐదోసారి ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more