Virat kohli s commanding knock routs sunrisers

Royal Challengers Bangalore v Sunrisers Hyderabad at Bangalore, Indian Premier League, India cricket, Royal Challengers Bangalore cricket, Sunrisers Hyderabad cricket

Match report of Royal Challengers v Sunrisers Hyderabad, IPL, Bangalore from Indian Premier League

Virat Kohli commanding knock routs Sunrisers

Posted: 04/10/2013 11:58 AM IST
Virat kohli s commanding knock routs sunrisers

హైదరాబాద్ సన్ రైజర్స్ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. తన సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ని ఓడించింది. నిన్న బెంగుళూరులో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ భారీ స్కోరునే సాధించింది. ఓపెనర్లు సాధారణ భాగస్వామ్యం ఏర్పరిచినా, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ అయిన కెమెరాన్‌ వైట్‌ (52; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిస్సారా పెరెరా (40; 24 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్‌లు) అద్భుతమైంగా రాణించి నాలుగో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో 142 పరుగులకు చేర్చారు. ఆ తరువాత వచ్చి బ్యాట్స్ మెన్స్ జట్టు స్కోరును 161 పరుగులకు చేర్చారు.

అనంతరం 162 పరుగుల భాగ స్వామ్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు ఆదిలోనే ఓపెనర్లు క్రిస్‌గేల్‌ (13),  అగర్వాల్‌ (29) త్వరగానే అవుట్ అయినా ఆ తరువాత వచ్చిన యువ సారథి విరాట్ కోహ్లీ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు.  హెన్రిక్వ్యూస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కొహ్లీ ఆచీతూచీ ఆడుతూ (93; 47 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) హైదరాబాద్‌ బౌలర్లను చితకొట్టి పరుగుల వదర పారించాడు. 15వ ఓవర్‌లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అప్పటి వరకు నిదానంగానే ఆడిన విరాట్‌ 16వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన మిశ్రాకు ముచ్చెటలు పట్టించాడు. రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో సహా 21 పరుగులు రాబట్టాడు. తర్వాత రెండు ఓవర్లలోనూ అదే జోరుతో బంతిని బాదిన కొహ్లీ వరుసగా 16, 8 పరుగులు సాధించి మరో 14 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరుకు ఘన విజయాన్ని అందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more