Delhi slump to third successive loss as mumbai win by 44 runs

Dinesh Karthik, David Warner, Rohit Sharma, Mumbai Indians vs Delhi Daredevils, IPL, cricket news

Dinesh Karthik and Rohit Sharma`s blazing half centuries set the platform for Mumbai Indians to claim a 44-run win over Delhi Daredevils in their Pepsi Indian Premier League match, here on Tuesday.

Delhi slump to third successive loss as Mumbai win by 44 runs

Posted: 04/10/2013 11:51 AM IST
Delhi slump to third successive loss as mumbai win by 44 runs

ఢిల్లీ జట్టు డేర్ డెవిల్స్ రాత మూడో మ్యాచ్ లో కూడా మారలేదు. వరుసగా మూడో ఓటమిని చవిచూసి హ్యాట్రిక్ సాధించింది. నిన్న రాత్రి ముంబయి తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని ఎదురుచూసింది. ముంబయి విధించిన భారీ లక్ష్యాన్ని చేరుకోవడంతో విఫలం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. సచిన్, పాంటింగ్ లు తొలి రెండు ఓవర్లలోనే వెనుదిరగడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కానీ తరువాత వచ్చిన దినేష్‌ కార్తిక్‌ (86), రోహిత్‌ శర్మ (74 నాటౌట్‌) మూడో వికెట్‌కు 132 పరుగులు జతచేసి ముంబైని ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు అర్ధ శతకాలతో కదం తొక్కడంతో ముంబై స్కోరు రెండు వందల గీటురాయిని దాటి ఈ సీజన్‌లోనే అత్యధిక టీమ్‌ స్కోరర్‌గా నిలిచింది. జట్టు స్కోరు 133 పరుగుల వద్ద కార్తిక్‌ ఔటైన తర్వాత పొలార్డ్‌ 13, రాయుడు 24 పరుగులు చేయడంతో ముంబై స్కోరు 209కి చేరింది.

ముంబై తన ముందుంచిన 210 పరుగుల విజయ క్ష్యాన్ని ఛేదించేందుకు చతికిల పడ్డ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓపెనర్‌ వార్నర్‌ (61), జునైజ (49) కొంత నిలకడగా ఆడినప్పటికీ మిగతావారు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోవడంతో ముంబై విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ హ్యాట్రిక్‌ ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టగున నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more