Sehwagh completes 10 tests

sehwagh, veerender sehwagh, cricketer, indian cricketer sehwagh, dashing openiner india, sehwagh cricket, 100 test matches, sehwagh 100th test, sehwagh completes 10 tests

sehwagh completes 10 tests

3.gif

Posted: 11/24/2012 12:45 PM IST
Sehwagh completes 10 tests

sehwagh_inner       

  భారత డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ వంద టెస్టుల మైలురాయిని చేరాడు. ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజున బ్యాటింగ్‌కు దిగడం ద్వారా అతను వంద లేదా అంతకుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన తొమ్మిదో భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.

       34 ఏళ్ల సెవ్వాగ్ గత 12 సంవత్సరాల కెరీర్‌లో 8,448 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు నమోదు చేసిన అతని అత్యధిక స్కోరు 319 పరుగులు. 2008 మార్చిలో చెన్నైలో దక్షిణాఫ్రికాపై అతను ఈ స్కోరు చేశాడు.

       సెవాగ్ కంటే ముందు సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ సింగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ భారత్ తరఫున వంద టెస్టులు పూర్తి చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tenduler talks about his wife
Firing on boxing champ macho  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more