Firing on boxing champ macho

macho, firing on hector, Boxing champ Hector ‘Macho’, Camacho shot in Puerto Rico,florida firing, boxer macho injured, macho boxing, hector macho on ring, boxing champion ship

Boxing champ Hector ‘Macho’ Camacho shot in Puerto Rico, listed in critical condition

8.gif

Posted: 11/23/2012 06:11 PM IST
Firing on boxing champ macho

hector-camacho

ప్రముఖ బాక్సర్, మాజీ చాంపియన్ హెక్టర్ ‘మచో’ కామచోపై ఫ్లోరిడా బయామోన్‌లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన కామచోను ఆసుపత్రికి తరలించారు. ఎవరు, ఎందుకు కాల్పులు జరిపారన్న విషయంపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాల్పుల సంఘటన జరిగినప్పుడు కామచో కారులోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
         ఇలావుంటే, కామచో వెంటిలేటర్లపై ఉన్నాడు. అతనిని కాపాడేందుకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. కామచో కుటుంబ సభ్యులను సంప్రదించి, వెంటలేటర్లను తొలగించే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని వైద్యులు ప్రకటించారు. ఏ క్షణంలోనైనా వెంటిలేటర్లను తీసేస్తారన్న వార్త వెలువడడంతో అభిమానులు పెద్ద ఎత్తును ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sehwagh completes 10 tests
Priyanka nutakki won the under 10 world chess champ  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more

Today on Telugu Wishesh