Cricketer virat kohli love with brazil model

virat kohli, brazil model, ijavelli leat, kohli romance, cricket, brazil beauty, cricketer virat, cricketer virat kohli love with brazil model

cricketer virat kohli love with brazil model

9.gif

Posted: 11/14/2012 05:21 PM IST
Cricketer virat kohli love with brazil model

virat_and_modelee

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ తజా వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే సినీ భామలతో లవ్ వ్యవహారం అంటూ కోహ్లీ మీద రూమర్లు వచ్చాయి. అయితే  వ్యక్తిగత జీవితాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వని భారత యువ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీని మరో వ్యవహారం వార్తల్లో నిలిచేలా చేసింది. కోహ్లీ బ్రెజిల్‌ మోడల్‌ ఇజబెల్లీ లీట్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు ముంబయికి చెందిన ఒక వార్తా పత్రిక వీరిపై కథనాలు ప్రచురించింది. ఈ బ్రెజిల్‌ మోడల్‌ తన మాకాంను ఇటీవలే ముంబయికి మార్చింది. ఆమె తరచూ ఢిల్లీ వెళ్లి వస్తున్నట్లు సమాచారం. కోహ్లీ నివాసం ఢిల్లీనే. బ్రెజిల్‌ మోడల్‌పై మాట్లాడడానికి కోహ్లీ నిరాకరించాడు. 
    ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో భారత జట్టు విజయాలపై తరచుగా ఇజాబెల్లీ ట్విట్టర్‌లో తరచూ తన శుభాకాంక్షలు తెలపడం కొసమెరుపు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World womens squash tourney in france
Paes and mahesh bhupathi tennis war  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more