World womens squash tourney in france

deepika pallikal,deepika pallikal hot, deepika pallikal game, aswini chinnappa, squash tournament, indian squash players, world womens squash tourney in france , squash, suash game,

world womens squash tourney in france

5.gif

Posted: 11/14/2012 03:20 PM IST
World womens squash tourney in france

deepika_pallika

ఫ్రాన్స్‌ లో భారత క్రీడాకారిణిలు చెలరేగి ఆడుతున్నారు. ఫలితంగా అక్కడ జరుగుతోన్న మహిళల ప్రపంచ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. భారత్‌ ఈ స్థాయి వరకూ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. రానురాను భారత ప్లేయర్లు మెరుగైన ఆటతీరు కనబరుస్తున్నారు.  2002లో 18వ స్థానంలో నిలిచిన భారత్‌ 2010లో 11వ స్థానం వరకూ వచ్చింది. భారతీయ క్రీడాకారిణులు దీపికా పల్లికాల్‌, అశ్విని చిన్నప్ప తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. భారత మహిళల ఆటతీరుమీద కోచ్ తన ఆనందాన్ని వెలిబుచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sehwag century puts england on back foot
Cricketer virat kohli love with brazil model  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more