ఒకప్పటి మిత్రులు, ఇప్పుడు బద్ధ విరోధులైన భారత వెటరన్ టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేష్ భూపతి మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఉత్కంఠ రేపుతుంది. తాజాగా పేస్‌ను ఓడించిన భూపతి ఆధిపత్యాన్ని చాటాడు. ఎటిపి వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భాగంగా చెక్ రిపబ్లిక్ ఆటగాడు రాడెన్ స్టెపానెక్‌తో కలిసి పేస్ బరిలోకి దిగగా, రోహన్ బొపన్న భాగస్వామిగా భూపతి రంగంలో ఉన్నాడు.
సెమీ ఫైనల్లో భూపతి-బొపన్న జోడీతో పేస్-స్టెపానెక్ జోడీ తలపడి, తొలి సెట్‌ను 6-4 తేడాతో గెల్చుకుంది. అయితే, రెండో సెట్లో ఎదురుదాడికి దిగిన భూపతి-బొపన్న జోడీ 6-1 ఆధిక్యంతో గెలిచింది. దీనితో మూడోసెడ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హోరాహోరీగా సాగిన ఈ సెట్లో భూపతి-బొపన్న జోడీ 12-10 తేడాతో విజయభేరి మోగించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది.
కాగా, సింగిల్స్ విభాగం చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో జన్కో తిస్సారెవిచ్ను 4-6, 6-3, 6-1 తేడాతో ఓడించిన ఫెరెర్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, డెల్ పొట్రో చేతిలో 6-7, 6-4, 3-6 తేడాతో ఓడిన ఫెదరర్ సెమీస్‌లో ముర్రేను ఢీకొంటాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more