Dhoni beats sachin bolt

Mahendra Singh Dhoni, Forbes rich sportsperson, Sachin Tendulkar, Novak Djokovic

Mahendra Singh Dhoni, Forbes rich sportsperson, Sachin Tendulkar, Novak Djokovic

Dhoni beats Sachin_ Bolt.gif

Posted: 06/20/2012 04:28 PM IST
Dhoni beats sachin bolt

Dhoniటీమిండియా కెప్టెన్ ధోనీ.. సంపాదనలో జమైకా చిరు త ఉసేన్ బోల్ట్, టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్, సహచరుడు సచిన్ టెండూల్కర్‌లను అధిగమించాడు. తాజాగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలోని అ త్యంత సంపన్న 100 మంది క్రీడాకారుల్లో ధోనీ 147 కోట్ల 34 లక్షల రూపాయల సంపాదనతో 31వ స్థానంలో ఉన్నాడు. దీనిలో 127.8 కోట్ల రూపాయలు ఎండార్స్‌మెంట్స్ రూపంలోనే వచ్చినవి కావడం విశేషం.కాగా, 114.5 కోట్ల రూపాయలతో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ జొకోవిచ్ 61వ స్థానం, 112 కోట్ల రూపాయలు సంపాదించిన బో ల్ట్ 62వ స్థానంలో నిలిచారు.

ధోనీ క న్నా బాగా వెనకబడ్డ సచిన్ 103 కోట్ల 41 లక్షల రూపాయలతో 78వ స్థానాన్ని దక్కించుకున్నాడు. వీటిలో 91 కోట్ల 74 లక్షల రూపాయలు ఎండార్స్‌మెంట్లు. 472 కోట్ల 62 లక్షల రూపాయలతో బాక్సింగ్ చాంపియన్ ఫ్లోయిడ్ మేవెదర్ క్రీడాకారుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నాడు. కాగా, ఫిలిప్పైన్స్ బాక్సర్ మేనీ పక్యియావో 344 కోట్ల రూపాయలతో, గోల్ఫ్ దిగ్గజం టైగర్ ఉడ్స్ 330 కోట్ల రూపాయలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల్లో రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవా (26వ) 155 కోట్ల రూపాయల సంపాదనతో ప్ర«థమ స్థానంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian origin narsingh in dutch euro 2012
Cricket ace tom maynard killed by tube fleeing cops  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more