సర్రే కౌంటీ క్లబ్ క్రికెటర్ టామ్ మేనార్డ్ (23) సోమవారం తెల్లవారుఝామున జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ మాథ్యూ మేనార్డ్ కుమారుడైన టామ్ మేనార్డ్ తండ్రి వారసత్వాన్ని స్వీకరించి ఉత్తమ క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు. గ్లామర్గాన్ క్లబ్‌తో కెరీర్‌ను ఆరంభించిన అతను రెండేళ్ల క్రితం సర్రేలో చేరాడు. కెరీర్లో అతను 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 32.65 సగటుతో 2,384 పరుగులు సాధించాడు. గత ఏడాది గ్లామర్గాన్ హెడ్‌క్వార్టర్స్ కార్డ్ఫిలో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అతని ప్రతిభతోనే కౌంటీ 40 ఓవర్ టోర్నమెంట్‌ను సర్రే కైవసం చేసుకుంది. త్వరలోనే ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న టామ్ మేనార్డ్ను ఆదివారం ఉదయం వింబుల్డన్ వద్ద లండన్ అండర్‌గ్రౌండ్ రైలు ఢీకొంది. ప్రమాదం గురించిన తెలిసిన వెంటనే బ్రిటిషన్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ (బిటిపి) అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలించేలోపే టామ్ మేనార్డ్ మృతి చెందినట్టు ప్రకటించారు
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more