Indian origin narsingh in dutch euro 2012

Luciano Narsingh, Jetro Willems, Netherlands Football team, Euro 2012, Football news

Dutch football coach Bert van Marwijk named his definite 23-man squad for Euro 2012, including uncapped Jetro Willems and Luciano Narsingh

Indian origin Narsingh in Dutch Euro 2012.gif

Posted: 06/21/2012 01:36 PM IST
Indian origin narsingh in dutch euro 2012

Narsinghమన దేశంలో క్రికెట్ కి ఎక్కువ మంది అభిమానులు ఉంటారో, ప్రపంచ దేశాలలో ఫుట్ బాల్ కి చాలా ఎక్కువ మంది ఫుట్ బాల్ అభిమానులు ఉంటారు. ఫుట్ బాల్ అనగానే మనకు ఫిఫా వరల్డ్ కప్, ప్రపంచ సాకర్, ఇప్పుడు జరుగుతున్న యూరో ఛాంపియన్ షిప్ లాంటి టోర్నీలు మనల్ని ఉర్రూతలు ఊగిస్తాయి. ఇలాంటి టోర్నీల్లో మన వాళ్లు ఎప్పుడు ఆడింది లేదు. కానీ మనందరికి తెలియని వాడు, మన దేశానికి చెందిన వాడు ప్రపంచ ఛాంపియన్ జట్టులో ఉన్నాడు. అతని పేరే లూసియానా నర్సింగ్.

2010 ఫిఫా వరల్డ్ కప్ ఫైనలిస్ట్, ప్రపంచ నెం. 4 నెదర్లాండ్స్ జట్టులో నర్సింగ్ సభ్యుడు. యూరో ఛాంపియన్ షిప్ కూ ఎంపికయ్యాడు. కానీ స్టార్లతో నిండిన జట్టులో ఇతడికి ఆడే అవకాశమే రాలేదు. మరో రెండేళ్ళలో జరిగే ప్రపంచకప్ సమయానికల్లా తిరుగులేని జట్టుగా ఎదగాలని భావిస్తున్న నెదర్లాండ్స్ కొంతమంది యువ ప్రతిభావంతులను గుర్తించింది. వారిలో నర్సింగ్ ఒకడు. 21 ఏళ్ళ లుసియానో నర్సింగ్ మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం విశేషం.

ఇతడి తాత, అవ్వ చాలా ఏళ్ళ క్రితం హాలెండ్ కి వలస వెళ్ళారు. ప్రస్తుతం నర్సింగ్ కుటుంబం ఈశాన్య హాలెండ్ లోని హీరెన్వీస్ లో నివసిస్తోంది. నర్సింగ్ సోదరుడు ఫర్జెల్ నర్సింగ్ కూడా ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటగాడే. నెదర్లాండ్స్ స్టానిక కోచ్ ల మనసులలో భవిష్యత్ తార లూసియానా నర్సింగే. ప్రపంచ జట్టులో మనవాడు ఉండటం మనకు కొంత గర్వకారణమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Disgraced butt released from jail
Dhoni beats sachin bolt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more