Pooja Hegde Not Confirmed NTR-Trivikram Movie | పూజా కన్ఫర్మ్... ఫేక్ న్యూసేనా?

Ntr trivikram heroine details

NTR, Trivikram Srinivas, Pooja Hegde, Anu Emmanuel, NTR Trivikram Heroine

Anu Emmanuel, Pooja Hegde Not Officially Confirmed yet for Trivikram-NTR Movie.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు

Posted: 01/29/2018 04:03 PM IST
Ntr trivikram heroine details

ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. అల్రెడీ ముహుర్తపు షాట్ కొట్టేసిన ఈ సినిమాను.. వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే అప్పట్లో టాక్ వినిపించింది.

అయితే 'అజ్ఞాతవాసి' పరాజయంపాలు కావటంతో ఈ ప్రాజెక్టులో ఆమెకి చోటు ఇవ్వడానికి త్రివిక్రమ్ అంతగా ఆసక్తిని చూపడం లేదన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన ఈ సినిమా టీమ్, పూజా హెగ్డే దగ్గర ఆగినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ జోడీగా ఆమె అయితే కొత్తగా ఉంటుందనీ .. పాత్ర పరంగా కూడా తనే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయాలు టీమ్ లో వ్యక్తమయినట్లు చెప్పకున్నాం.

కానీ, ఈ ఇప్పటిదాకా ఈ సినిమాకు హీరోయిన్ ను ఇంకా ఖరారు చెయ్యలేదనే తాజా సమాచారం. మరోవైపు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ లేక అనిరుధ్ అన్న దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mega daughter niharika s wedding fixed marriage in august

  మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

  Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

 • Baahubali stars prabhas and anushka shetty dating in united states

  విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

  Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

 • Will naga chaitanya and dil raju combination workout

  నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

  Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

 • Bandla ganesh to produce pawan kalyan s comeback film

  పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

  May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

 • Maharshi script copied from another director

  ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

  May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh