Again Same Rumours on Sai Pallavi | సాయి పల్లవిపై మళ్లీ అదే గాసిప్.. ఎలా స్పందిస్తుందో?

Sai pallavi suriya movie sets

Sai Pallavi, Suriya, Selvaraghavan, Sai Pallavi Behaviour, Sai Pallavi Rumours, Sai Pallavi on Sets

Same Rumours again surrounded on Sai Pallavi. For Suriya movie she late comes to sets and irritate makers. And also Fidaa Actress Behaviour on sets goes wrong.

సూర్య మూవీ సెట్స్ లోనూ సాయి పల్లవి అదే తీరు!

Posted: 01/30/2018 06:09 PM IST
Sai pallavi suriya movie sets

'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన సాయిపల్లవికి.. ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అయితే అందుకు తగ్గట్లే ఆమెపై పుకార్లు కూడా వినిపిస్తాయి. ఆ మధ్య పెళ్లైన ఓ హీరోతో అఫైర్ వెలగబెట్టిందంటూ కొన్ని వెబ్ సైట్లు ఆమెపై అడ్డగోలుగా వార్తలు రాసేశాయి. అంతేకాదు ఎంసీఏ చిత్ర షూటింగ్ లో ఆమె ప్రవర్తన చికాకు తెప్పించేదని.. హీరో నానితో ఏకంగా గొడవ పెట్టుకుని సెట్స్ నుంచి వెళ్లిపోయిందని.. ఓ ఇలా రకరకాల కథనాలు వెలువడ్డాయి.

వీటన్నింటిపై అటు దిల్ రాజు-నాని.. ఇటు సాయి పల్లవి కూడా ఉత్తదే అని తేల్చేశారు. అయితే ప్రస్తుతం మళ్లీ అలాంటి రూమర్లే ఆమెపై ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. తమిళంలో సాయి పల్లవి సూర్య సరసన సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ కూడా ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కి సాయి పల్లవి ఆలస్యంగా వస్తోందంటూ ఇప్పుడు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో సెల్వరాఘవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడంట.

సూర్య తన ఫేవరెట్ అని.. ఆయనతో నటించే ఛాన్స్ ఇంత త్వరగా దక్కటం తన అదృష్టమని ఆ మధ్య పల్లవి చెప్పింది. అలాంటి బ్యూటీ ఇప్పుడు మేకర్లను ఇబ్బంది పెట్టడమేంటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ వార్తలపై చిత్రయూనిట్ లేదా? సాయి పల్లవి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్పందించటం మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Pallavi  Suriya  సాయి పల్లవి  సూర్య  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh