Pawan Refers NTR for Trivikram Movie | పవన్ రిఫరెన్స్ చేస్తేనే త్రివిక్రమ్ సినిమానా?

Ntr new movie story

Pawan Kalyan, Pawan Kalyan NTR, Pawan NTR Story, Pawan Story for NTR, Pawan Trivikram NTR, Pawan Story Goes to NTR, Pawan Refers NTR to Trivikram

Pawan Kalyan Refer NTR to Trivikram Srinivas Movie. Trivikram Actually prepare the story for Pawan. Later Pawan Suggest NTR Name.

పనవ్ కథతోనే ఎన్టీఆర్ చిత్రం

Posted: 10/27/2017 06:45 PM IST
Ntr new movie story

ఎన్టీఆర్ 28వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొన్నీమధ్యే మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం పవన్ తో సినిమా తీస్తున్న త్రివిక్రమ్, అది ముగియగానే మరో చిత్రం కోసం కూడా కథను సిద్ధం చేసుకుని పవన్ కి వినిపించాడని తెలుస్తోంది. కథ విన్న తరువాత, అది చాలా బాగుందని, అయితే, తనకన్నా, ఎన్టీఆర్ కు బాగా సూటవుతుందని చెప్పి, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ ను కుదిర్చారట. పవన్ సలహా మేరకే ఎన్టీఆర్ ను తన ప్రాజెక్టులో త్రివిక్రమ్ భాగం చేసుకున్నారని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

ఓ స్టార్ హీరో కథ నచ్చిన తరువాత, తనకన్నా మరో హీరోకు నప్పుతుందని సలహా ఇవ్వడం ఇండస్ట్రీలో ఉన్న మంచి వాతావరణానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజమో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more