Sunil Guest role in NTR-Trivikram Movie | ఎన్టీఆర్ 28.. ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Ntr 28 movie guest role

NTR, NTR 28th Movie, NTR Trivikram Movie, Trivikram Sunil NTR, NTR Nara Rohit Sunil, Sunil Nara Rohit, Trivikram NTR Guest Role, Sunil Guest Role, NTR Son in Trivikram Movie

Intresting Update for NTR-Trivikram Movie. Sunil play guest role, Officially not yet confirmed. Before Sunil Trivikram prefer Nara Rohit sources said.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో సునీల్

Posted: 10/24/2017 04:10 PM IST
Ntr 28 movie guest role

ఎన్టీఆర్ 28వ చిత్రం సోమవారం లాంఛనంగా ముహుర్తం షాట్ తో మొదలైన విషయం తెలిసిందే. పవన్ క్లాప్ తో మొదలైన ఈ చిత్రం జనవరి మధ్య నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. మిగతా టెక్నికల్ టీంను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత రాధాకృష్ణ నిన్న మీడియాతో చెప్పారు.

ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకి గాను ముందు నారా రోహిత్ ను అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ పాత్రను మరోకరికి షిఫ్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. రోహిత్ స్థానంలో ఇప్పుడు సునీల్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.

కమెడియన్ గా సునీల్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన త్రివిక్రమ్ తర్వాత తన చిత్రాల్లో అడపా దడపా అవకాశాలు ఇచ్చాడు.ప్రస్తుతం సునీల్ సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. దీంతో తన సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని త్రివిక్రమ్ ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హీరోగా ప్రయత్నాలు చేసుకుంటూనే.. ఇలా గెస్ట్ రోల్స్ లో కూడా చేయాలని భావిస్తున్నాడంట. అంతేకాదు ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ కూడా ఈ చిత్రంతోనే డెబ్యూ ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజమో చిత్ర యూనిట్ స్పందిస్తేనే తెలిసేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more