Koratala Bring Sridevi for NTR Movie

Sridevi confirmed for ntr new movie

Junior NTR, NTR, NTR Sridevi, Sridevi, Sridevi Tollywood, Sridevi Koratala, Koratala Sridevi, Koratala NTR Second Movie, Koratala NTR Sridevi, Sridevi NTR Mother, Sridevi Tollywood Fake News, Sridevi NTR Koratala Fake

Sridevi back to Tollywood with Koratala Siva Junior NTR Movie. Sridevi may play Tarak mother role. Official confirmation yet not announced.

జూనియర్ కు అమ్మగా శ్రీదేవి.. నిజమేనా?

Posted: 06/30/2017 04:33 PM IST
Sridevi confirmed for ntr new movie

ఇంగ్లీష్ వింగ్లీష్ తో చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకున్న శ్రీదేవి స్క్రిప్ట్ ల ఎంపికలో చాలా డిలే చేస్తూ వస్తోంది. మధ్యలో విజయ్ పులి అంటూ కోలీవుడ్ లో చేసిన సినిమా డిజాస్టర్ గా మారింది. ఎట్టకేలకు కాస్త గ్యాప్ తో మామ్ అనే ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ తో మళ్లీ బాలీవుడ్ ను పలకరించబోతుంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో అలనాటి అందాల సుంద‌రి మెల్లిగా జోరు పెంచుతున్నట్లు స్పష్టమౌతోంది.

ఓవైపు `మామ్‌` విడుద‌లకాక ముందే బాలీవుడ్ లో మ‌రో సినిమాకు సంత‌కం చేసిన‌ట్లు తెలుస్తుండగా, ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ తో భరత్ అను నేను తర్వాత దర్శకుడు కొరటాల శివ మళ్లీ ఎన్టీఆర్ తో ఓ మూవీ ఫ్లాన్ చేసిన విషయం తెలిసిందే. సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా ఉండబోతుందని తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా వదిలారు. ఆ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం శ్రీదేవితో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే అది అత్తగా కాకుండా అమ్మ గా అనే టాక్ వినిపిస్తోంది.

స్టోరీ లైన్ విన్న శ్రీదేవి పూర్తి కథతో రావాలని, బాగా నచ్చితేనే నటిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కొరటాల ఓవైపు భరత్ అను నేను షూటింగ్ లో పాల్గొంటూనే పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడంట. అదే జరిగితే చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో శ్రీదేవి నటించటమే కాదు.. ఎప్పటి నుంచో శ్రీదేవితో నటించాలన్న జూనియర్ కోరిక తీరినట్లే. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ బాబీ జై లవకుశలో నటిస్తుండగా, శ్రీదేవి 300వ చిత్రం మామ్ రిలీజ్ కు రెడీగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  NTR  Koratala Shiva  TollYwood News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more