Bharath Cheated by Director on Hero Chance

Bharath cheated by tollywood director

Raviteja, Actor Raviteja, Raviteja Brother, Raviteja Bharath, Bharath Cheated, Tollywood Director Bharath, Actor Bharath, Bharath Carrier Spoil, Bharath Addict Drugs, Bharath Director, Bharath Death News

Raviteja Not behind Bharath's acting Carrier. One of Tollywood director invite him to Hyderabad after later cheated him.

రవితేజ సోదరుడిని మోసం చేసిన డైరక్టర్?

Posted: 06/28/2017 02:31 PM IST
Bharath cheated by tollywood director

సినీ నటుడు భరత్ టాలీవుడ్ లో విషాదం నింపటం మాట అటుంచి, సోదరుడు రవితేజ సహా కుటుంబ సభ్యులెవరూ దగ్గరికి తీసుకోకపోవటం పెద్ద చర్చకే దారితీసింది. పైగా బాధను దిగమింగి షూటింగ్ కు హాజరవుతున్నాడంటూ కొన్ని హెడ్డింగులు దర్శనమిస్తున్నాయి. అయితే కారణాలేవైనా ఓ వర్థమాన నటుడు అర్థాంతరంగా ప్రాణాలు వదలటం మాత్రం టాలీవుడ్ లో శోకం నింపిందనే చెప్పుకోవాలి.

ఇక భరత్ రవితేజ సోదరుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సినిమాలకు రాక ముందు ఇంటి వ్యవహారాలు చూసుకునేవాడని, సోదరుడు హీరో అయ్యాక అతని వ్యవహారాలు, ఆస్తులను చక్కబెట్టేవాడని చెప్పుకున్నారు. ఆపై సోదరుడి రిఫెరెన్స్ మీద సినిమాలకు వచ్చాడన్నది ఇప్పటి దాకా చెప్పుకున్నాం. అయితే అందులో వాస్తవం లేదన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.

పెళ్లాయ్యాక భరత్ ఉద్యోగం చేసుకుంటూ తన భార్యతో యూఎస్ లో ఉండేవాడంట. ఓసారి తానా సభల సందర్భంగా అక్కడికి వెళ్లిన ఓ స్టార్ డైరక్టర్ భరత్ ను చూసి.. మీ బ్రదర్ లాగే ఉన్నారు. మీరూ సినిమాలో ట్రై చేయొచ్చుగా అన్నాడంట. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక లేనప్పటికీ, ఆ దర్శకుడు పదే పదే బలవంతం చేయటంతో భార్యను దూరం పెట్టి మరీ చివరకు ఇండియాకు వచ్చేశాడు. తీరా హైదరాబాద్ వచ్చాక హీరో కాదు కదా చిన్న క్యారెక్టర్ వేషం కూడా ఇప్పించలేదంట. ఆపై మెల్లిగా అన్న పేరు చెప్పుకుని చిన్న చిన్న వేషాలు.. క్రమంగా అవీ తగ్గిపోవటం, ఆర్థిక సమస్యలు.. భరత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. మద్యానికి, డ్రగ్స్ కు బానిస అయ్యాడని సన్నిహితులు చెబుతున్నారు. ఆ డైరక్టర్ ఎవరన్న విషయాన్ని మాత్రం చెప్పేందుకు వారు నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Actor Bharath  Director  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more