Tollywood Top Director Addicted To Drugs

Tollywood director name in drug mafia

Hyderabad News, Hyderabad Drug, Tollywood Drug Mafia, Tollywood Top Director Drug, Director Drug Addict, Director Puri Drug Allegations, Tollywood Director Drug Allegations, Tollywood Gossips, Tollywood Fake News, Director Puri Drug Mafia

Tollywood Top Director among drug users in Hyderabad. But, Alleges a Producer already viral with this case spread rumour on that director.

డ్రగ్ మాఫియాలో డైరక్టర్.. కుట్ర కోణం

Posted: 07/04/2017 02:48 PM IST
Tollywood director name in drug mafia

ప్రస్తుతం హైదరాబాద్ ను షేక్ చేస్తున్న డ్రగ్ మాఫియాలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావటం తెలిసిందే. నిన్నటి విచారణలో టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత ఉన్నాడన్న వార్త షాక్ కు గురిచేసింది. ఇక ఇప్పుడు ఓ స్టార్ డైరక్టర్ పేరు కూడా బయటకు వచ్చేయటంతో ఎవరా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఎల్ఎస్డీ డ్రగ్స్ ను వాడే ఆ దర్శకుడు అది తనకోసమే విక్రయిస్తున్నాడా? లేక ఎవరి కోసమైనానా? అన్న కోణంలో విచారణ మొదలుపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉన్నది అన్నదానిపై ఎక్కడా క్లారిటీ లేదు. పోలీసులు కూడా దీనిపై ఇంతవరకు ప్రకటన చేయలేదు. అయినా ఆ డైరక్టర్ ప్రస్తావన అసలు ఎందుకు బయటికి వచ్చింది అన్నదానిపై ఓ లుక్కేస్తే... దీని వెనకాల నిన్న పేరు బయటకు వచ్చిన నిర్మాత హ్యాండ్ ఉందన్న మరో ఆరోపణ వినిపిస్తోంది.

డ్రగ్స్ పరఫరా చేస్తున్న కెల్విన్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే నిర్మాతకు, ఇప్పుడు పేరు వస్తున్న దర్శకుడికి గతంలో ఓ సినిమా విషయంలో వివాదం ఉందంట. తన పేరు ఎలాగూ బయటకు వస్తోంది కదా అన్న ఉద్దేశ్యంతో పని గట్టుకుని మరీ ఆ స్టార్ డైరక్టర్ పేరును లీక్ చేస్తున్నాడని చెబుతున్నారు. ప్రతీ సినిమాకు హీరోయిన్లతో అఫైర్లు మెయింటెన్ చేసే ఈ 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడు, సినిమాను చాపలాగా చుట్టేయటం, పైగా ఓ సీనియర్ హీరోతో కూడా సినిమా తీస్తున్నాడనే హింట్లు బయటకు వచ్చేయటంతో.. అదెవరో చెప్పకనే చెప్పినట్లయ్యిందని ఫిల్మ్ నగర్ ఓపెన్ గానే మాట్లాడుకుంటోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Addiction  Director  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more