గాలి వార్తలుగా మొదలయ్యే గాసిప్స్ ఒక్కోసారి ఇంట్రెస్టింగ్ మలుపు తో ఎండ్ కావటం నాగ చైతన్య-సమంత విషయంలో చూశాం. ముందు రూమర్ గానే మొదలయి ఆ తర్వాత లవ్ స్టోరీ అలా కొనసాగి చివరికి ఎంగేజ్ మెంట్ తో పెళ్లి పీటలు ఎక్కబోయేంత దాకా పెద్ద కథే నడిచింది. ఇవే కాదు అంజలి-జై కథ కూడా ఇదే తరహాలో మీడియా ద్వారానే హైలెట్ అయ్యింది. అయితే సౌత్ లో టాప్ హీరోయిన్ ఏకంగా పెళ్లే చేసేసుకుందంటూ ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
చెన్నైకి చెందిన ఆ స్టార్ హీరోయిన్ ఈ మధ్య ఓ విదేశీ స్నేహితుడితో ఎక్కడ పడితే అక్కడ కనిపించింది. అడిగితే అదంతా రూమర్ అని కొట్టిపడేసేది. కానీ, ఇప్పుడు ముంబై, సొంత ఇళ్లు చెన్నై కాకుండా లండన్ లోనే మకాం వేయటం పలు అనుమానాలను తావునిస్తోంది. వారిద్దరు ఏకంగా పెళ్లి చేసుకుంటారంటూ ఇప్పుడు మీడియా కన్ఫర్మ్ కూడా చేసేసింది.
ఇది చాలదన్నట్లు ఆ హీరోయిన్ కుటుంబ సభ్యులంతా లండన్ లోనే వాలిపోవటం ఆ వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఇవేం పట్టనట్లు ప్రవర్తిస్తున్న ఆమె ప్రస్తుతానికైతే ఓ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించే పనిలో బిజీగా ఉందంట. ఈ వార్తలు ఓ సౌత్ టాప్ హీరో కూతురి గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more