అమ్మాయిల వీక్ నెస్ తోనే ఆ హీరో మోసపోయాడు.. తెర వెనుక ఇంకో హీరో ఉన్నాడా? | young hero cheated by another hero.

Tollywood hero cheated by another hero

Tollywood Hero, Hero cheated, Hero Facebook Cheating, Facebook Cheating Tollywood, Tollywood Cheat, Nigerians Cheat Tollywood Hero

Tollywood young actor cheated in Facebook. Two Nigerians arrested. Another young behind the scene.

టాలీవుడ్ ను మోసం చేసింది మరో హీరోనా?

Posted: 03/30/2017 05:07 PM IST
Tollywood hero cheated by another hero

రెండు రోజుల క్రితం ఇద్దరు నైజీరియన్లు ఓ టాలీవుడ్ నటుడి కొంప ముంచటం గురించి వార్తల్లో రావటం తెలిసిందే. ఫేస్ బుక్ లో ఆ హీరోగారిని టార్గెట్ చేసిన వాళ్లు ట్రాప్ చేసి మరీ డబ్బులు లాగటం, ఆపై వ్యవహారం అర్థం కావటంతో సైబర్ పోలీసులను ఆశ్రయించి వారిని ఊచల వెనక్కి నెట్టడం చూశాం. ఇప్పుడు ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో మరో హీరో హ్యాండ్ కూడా ఉన్నట్లు విచారణలో వెలుగు చూసిందంట.

ఇద్దరూ కూడా బాల నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోలుగా ప్రమోట్ ప్రస్తుతం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. మోసపోయిన హీరో ఒకటి రెండు సినిమాలు తీసి సైలెంట్ అయిపోగా, దీనికి అసలు సూత్రధారి అయిన మరో హీరోకి మాత్రం పెద్ద బ్యాగ్రౌండే ఉంది. అతగాడు హీరోగా ప్రమోట్ అయ్యాక డజను సినిమాల దాకా తీశాడు. అయితే సక్సెస్ రేటు దక్కకపోవటంతో ఆల్ మోస్ట్ ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అయిపోయాడు. ఈ సమయంలోనే అదృష్టం బావుండి ఓ బిగ్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ దక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే తన ఫ్రెండ్ అయిన తోటి నటుడికి అమ్మాయిల వీక్ నెస్ ఉండటంతో ఇలా నైజీరియన్ గ్యాంగ్ ను రంగంలోకి దింపి డబ్బులు గుంజాడంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ నైజీరియన్ గ్యాంగ్ తో గతంలో డ్రగ్స్ రాకెట్ నడిపి ఆ యువహీరోతోసహా బుక్ కావటం. మొత్తానికి విచారణంలో ఈ విస్తూపోయే విషయాలు లీక్ కావటంతో ఆ హీరోలు ఎవరన్న దానిపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Young Hero  Cheating  Facebook  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more