డ్రగ్స్ కు బానిసైయ్యే ఆ హీరో కూతురు అలా చేసిందా? | Star Daughter shocking behavior in front of media.

Star hero daughter addicted to drugs

Star Daughter, Senior Hero Daughter, Actress Drug Addict, Shout, Akshara Haasan Shout, Akshara Haasan Behaviour, Kamal Haasan Daughter Akshara Haasan, Star Kid Addict, Drug Racket Star Heroine

Star Daughter Shouts at media because of drugs only. A National Media write an article without mentioned her name.

డ్రగ్స్ కు బానిసైన స్టార్ హీరో కూతురు

Posted: 03/27/2017 11:47 AM IST
Star hero daughter addicted to drugs

దేశం మొత్తం గర్వించదగ్గ హీరో ఆయన. అంతటి స్టార్ డాటర్ అయి ఉండి ఓ ఇంటర్వ్యూలో ఆమె అరవటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. అయితే ఆ తర్వాతనే అసలు వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కి బానిసయ్యే ఆమె అలా ప్రవర్తించిందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం కలకలం రేపుతోంది.

విలక్షణ నటుడిగా పేరున్న ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పటికే ఒక హీరోయిన్ స్టార్ స్టేటస్ అనుభవిస్తుంటే.. మరో హీరోయిన్ ను రెండేళ్ల క్రితమే బాలీవుడ్ లో లాంఛ్ చేయించాడు కూడా. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. దీనికి తోడు ఆమె లుక్కు, నటనపై కూడా కాసిన్ని విమర్శలు వచ్చి పడ్డాయి కూడా. దీంతో ఆటోమేటిక్ గానే ఆమెకు మళ్లీ ఛాన్సులు రాలేదు. అయితే ఎలాగోలా మరో బాలీవుడ్‌ చిత్రంలోనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

ఆ చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా ముంబైలో ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదుగానీ మధ్యలోనే గట్టి గట్టిగా అరుస్తూ వెళ్లిపోయేందుకు సిద్ధమైపోయింది. దీనిపై నేషనల్ మీడియాతో సహా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కథనాలు రాశాయి. అయితే ఆస్పత్రి అపాయింట్ మెంట్ ఆలస్యం అవుతుండటంతోనే ఆమె అలా ప్రవర్తించిందని ఆమె మేనేజర్ దానిపై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆమె సమస్య ఏంటని ఆరా తీసిన ఓ ప్రముఖ మీడియాకు ఆమె డ్రగ్స్ కి బానిస కావటంతో చికిత్స అందిస్తున్నారని తెలిసిందంట. దీంతో పేరును ప్రస్తావించకుండానే సదరు కథనం రాసిన పత్రికపై చర్యలకు సిద్ధమైపోతుంది ఆ హీరోయిన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Star Daughter  Press Meet  Shout  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more