అనసూయ మెగా ఆటిట్యూడ్ తో ఇబ్బందులు! | Ram Charan fans angry on Anchor Anasuya

Anasuya problem with mega family

Anchor Anasuya, Sai Dharamtej, Winner Item Song, Anasuya Ram Charan, Anasuya Mega Fans, Anasuya Mega Curse, Anasuya Mega Powerstar

Anchor Anasuya praise Sai Dharam Tej Dancing skills. Ram Charan Fans treat that she indirectly satire on Mega Power Star.

అనసూయతో అసలు ప్రాబ్లం ఎవరికి?

Posted: 11/28/2016 05:30 PM IST
Anasuya problem with mega family

హాట్ యాంకర్ అనసూయ.. ప్రోఫెషనల్ విషయాల కన్నా మెగా ఫ్యామిలీపై కాంట్రవర్సరీలతోనే ఎక్కువసార్లు వార్తల్లోకి ఎక్కిందనే అనుకోవచ్చు. పవన్ సినిమాలో రెండుసార్ల ఐటెం సాంగ్ ను రిజక్ట్ చేసి ఫ్యాన్స్ తో తిట్లు తిట్టించుకున్న ఈ భామ, ఆపై అల్లు అర్జున్ గంగోత్రి లుక్ పై అనవసర కామెంట్లు చేసి ఆ పరిస్థితి మరింత ముదరేలా చేసుకుంది.

కొన్నాళ్లపాటు గప్ చుప్ గా ఉండి సినిమాల్లో ఆఫర్లు కొట్టేసిన అనసూయ, ఈ మధ్య మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ కోసం ఐటెం గళ్ గా కూడా మారిపోయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన విన్నర్ సినిమా కోసం ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.

ఇక తాజాగా ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ అవుతూ లైవ్ చాట్ లో ఆ పాట సంగతులు కూడా చెప్పుకొచ్చింది. విన్నర్ పాటలో సాయి స్టెప్పులు ఇరగదీశాడని, అతనితో పోటీపడలేక తాను చాలా ఇబ్బందిగా పీలయ్యానని చెప్పింది. అక్కడితో ఆగకుండా మెగాస్టార్ కి సాయి సరైన వారసుడంటూ అర్థం వచ్చేలా మరో కామెంట్ చేసింది. అంతే దెబ్బకు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. చెర్రీ ఉండగా, సాయిని అంతలా పొగడటంతో అనసూయపై సోషల్ మీడియాలో దాడి చేసేందుకు సిద్ధమైపోయారంట. అయితే పరిస్థితి అర్థం చేసుకున్న అనసూయ దానిని కవర్ చేసేలా మరో మెసేజ్ కూడా పెట్టింది.

మొత్తానికి తాను చేసే కామెంట్లు తెలీకుండానే తనను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇక్కడ చేసేవన్నీ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కావటమే కామన్ గా ఉంది. మెగా ఫ్యాన్స్ మాత్రం మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఖబడ్దార్ అంటూ అల్రెడీ ఈ హాట్ యాంకర్ కి ఓ సందేశం పోస్ట్ కూడా చేశారంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  Sai Dharam tej  Winner Item Song  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more