ఎన్టీఆర్ కోసం త్యాగం చేయాలా? కోనపై బచ్చన్ సీరియస్ | Abhishek Bachchan refuse to give story to NTR

Ntr bobby project landed in trouble again

Junior NTR, Director Bobby, NTR Abhishek Bachchan, Kona Venkat Abhishek Bachchan, NTR Bobby movie, NTR Anil Ravipudi

NTR Bobby movie in dilemma. Abhishek Bachchan not ready for sacrifice his movie to Junior NTR.

ఎన్టీఆర్ బాబీ మధ్యలో మెగా తనయుడు

Posted: 11/29/2016 03:22 PM IST
Ntr bobby project landed in trouble again

ఎన్టీఆర్ గ్యారేజ్ లో కథలన్నీ వినేశాక చివరికి సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ బాబీకే యంగ్ టైగర్ ఓటేశాడని చెప్పుకున్నాం. పోనీ ఎలాగోలా ఈ ప్రాజెక్ట్ అయిన తెరకెక్కుతుందన్న ఆనందంలోకి తారక్ అభిమానులు జారుకుంటుండగా ఈ సినిమా కూడా తెరకెక్కటం డౌటే అన్న వార్త వినిపిస్తోంది.

అఫీషియల్ అనౌన్స్ మెంట్ కానీ ఈ ప్రాజెక్ట్  పట్టాలెక్కకపోవటానికి కారణం ఈ కథ రచయిత కోనవెంకట్ అని తెలుస్తోంది. నిజానికి ఈ కథను ముందు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కి కోనవెంకట్ వినిపించాడంట. అంతేకాదు కథ కోసం అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడంట. ఇప్పుడు ఈ చిత్రం ఎన్టీఆర్ కి కూడా నచ్చటంతో అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేందుకు కోన సిద్ధపడినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన అభిషేక్ అందుకు అంగీకరించకపోవటంతో తెలుగులో సినిమా తెరకెక్కేది డౌట్ గానే కనిపిస్తోంది. దీంతో కోన బచ్చన్ ఫ్యామిలీకి దగ్గరి వ్యక్తి అయిన వర్మ లాంటి వాళ్లతో రాయబారం మొదలుపెట్టాడని సమాచారం. ఒకవేళ జూనియర్ బచ్చన్ కూల్ అయి కథను వెనక్కి ఇస్తేనే బాబీ సినిమా పట్టాలెక్కేది. లేదంటే అనిల్ రావిపూడి కథతోనే ఎన్టీఆర్ సినిమా తీసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.  చూద్దాం ఏం జరుగుతుందో...     

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Director Bobby  Abhishek Bachchan  Kona Venkat  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more