ఆ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగిపోయిందన్న వార్తలో నిజం లేదంట! | Crazy project in tollywood online

Tollywood top hero project not shelved

Crazy project, Tollywood, Top Producer movie, Tollywood Big Budget movie, Fake news about Superstar movie

False news on Tollywood Superstar movie shelved.

ఆ అగ్రహీరో ప్రాజెక్టు అస్సలు ఆగిపోలేదు

Posted: 11/28/2016 04:02 PM IST
Tollywood top hero project not shelved

టాలీవుడ్ లో గత రెండు రోజులుగా ఓ భారీ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ మోదీ కరెన్సీ నిర్ణయంతో డైలామాలో పడిందని చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్ తగ్గించుకోమని సదరు నిర్మాత దర్శకుడు, హీరోపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, అందుకు వారు ససేమిరా అనటంతో ప్రాజెక్ట్ ఆగిపోయినట్లేనని దాని సారాంశం.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అవన్నీ ఉత్త ఫేక్ వార్తలే అని. రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే సదరు హీరో అల్రెడీ కమిట్ మెంట్ ఇచ్చాడని,  దర్శకుడు ముందు బెట్టుచేసినప్పటికీ తర్వాత ఆ హీరో చెప్పటంతో వెనక్కి తగ్గాడంట. మరోవైపు షూటింగ్ సమయానికి నిర్మాత అడ్డంకులు ఖచ్ఛితంగా తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తుండటంతో అనుకున్న బడ్జెట్ ప్రకారమే సినిమా షూటింగ్ జరుపుకోబోతుందంట. అల్రెడీ ఆ స్టార్ హీరో, డైరక్టర్ కాంబోలో ఇప్పటికే ఓ ఇండస్ట్రీ హిట్ ఉండటంతో తర్వాతి సినిమాపై రిస్క్ తో కూడిన బడ్జెట్ కైనా సిద్ధమని నిర్మాత చిత్ర పూజాకార్యక్రమం రోజు తోటి నిర్మాతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది..  

ప్రస్తుతం ఆ స్టార్ హీరో మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. దర్శకుడు స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసేందుకు సిద్ధమైపోయితున్నాడు. సంక్రాంతి నుంచి కొత్త సినిమా షూటింగ్ లో అతడు పాల్గొనబోతున్నాడంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Top Hero Movie  Tollywood  Shelve  Fake News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more