megastar chiru 150th movie starts | ఇక యాక్షన్ మొదలైంది...!

Megastar chiru 150th movie starts

megastar chiru, chiranjeevi 150th movie, chiranjeevi movie, chiru movie next, chiru movie production, chiranjeevi movie , v v vinayak direction

megastar chiru 150th movie starts from june 23rd onwards. in a special set in ramoji film city schedule stars. and this movie is planing to release in sankranthi

ఇక యాక్షన్ మొదలైంది...!

Posted: 06/22/2016 12:36 PM IST
Megastar chiru 150th movie starts

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ షూటింగ్ స్టార్ట్ అవుతోంది. జూన్ 20న షూటింగ్ షురూ చేస్తారన్నారు చిత్ర యూనిట్. కానీ, మూడు రోజులు ఆలస్యంగా జూన్ 23 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ చిరంజీవి మీదే తీస్తున్నారట. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్ వేశారు. అందులో ఫస్ట్ డే షూటింగ్, నెక్స్ట్ డే 24న హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ప్లాన్ చేశారట.

ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి వేసిన స్టెప్పులు చూసిన తర్వాత మెగా అభిమానుల్లో చిరు రీ ఎంట్రీ పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు వరుస షెడ్యూల్స్ లో సినిమాని పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి మెగా అభిమానులకు కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar chiru  chiranjeevi  chiru 150th movie  ramcharan producer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more