nara rohit may key role in Gautamiputra Satakarni. Nara rohit as balayya's son.

Cbn s son key role in gautamiputra satakarni

nara rohit as balayya's son, Gautamiputra Satakarni news, balayya 100 movie, CBN son for Balayya's movie, nara rohit in balayya 100, వందలో బాలయ్య అల్లుడు, బాబు కొడుకు, నారా రోహిత్ గౌతమీ పుత్రశాతకర్ణిలో, వందకు మరో ప్రత్యేకత, నారా రోహిత్ బాలయ్య, గౌతమీపుత్ర శాతకర్ణి నారా రోహిత్, సినిమా వార్తలు, సినిమా గాసిప్స్, తెలుగు వార్తలు

nara rohit may key role in Gautamiputra Satakarni. Nara rohit as balayya's son.

బాలయ్య కోసం బాబు కొడుకు?

Posted: 06/23/2016 04:07 PM IST
Cbn s son key role in gautamiputra satakarni

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ గురించి రెండే డిస్కషన్లు. ఒకటి చిరు 150వ చిత్రం కాగా, మరోకటి బాలయ్య వందో చిత్రం. అయితే మెగాస్టార్ రెగ్యులర్ మాస్ కంటెంట్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోతుంటే, బాలయ్య మాత్రం చాలా ప్రత్యేకమైన చిత్రంతో రాబోతున్నాడన్నది తెలిసిందే.

క్రిష్ దర్శకత్వంలో గౌతమీ పుత్ర శాతకర్ణిగా తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంతో బాలయ్య రాబోతున్నాడు. ఇప్పటిదాకా హేమామాలిని, కబీర్ బేడీ లాంటి బాలీవుడ్ నటులను తీసుకున్న సంగతి తెలిసిందేఇక ఇప్పడు ఈ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చేందుకు మరో ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు తమ్ముడి కొడుకు, యువనటుడు నారా రోహిత్ ఇందులో నటించబోతున్నాడనే వార్తలు వినవస్తున్నాయి.

శాతకర్ణి అంటే బాలకృష్ణ తనయుడి పాత్రలో ఇందులో నటించబోతున్నాడని సమాచారం. రాజసం ఉట్టి పడే ఈ పాత్రకు నారా రోహిత్ ఫర్ ఫెక్ట్ గా సూటవుతాడని క్రిష్ భావిస్తున్నాడంట. బాలయ్యతో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోనని ఇదివరకే రోహిత్ చెప్పాడు కూడా. సో.. అన్నీ కుదిరితే మావయ్య సినిమాలో నటించాలన్న అల్లుడి కల తీరినట్లే.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara rohit  Gautamiputra Satakarni  balayya's 100  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more