maheshbabu and murugadas movie shooting late because

Maheshbabu and murugadas movie shooting late because

maheshbabu next movie, mahesh movie late, mahesh and murugadas movie, murugadas movie, murugadas tamil, director murugadas, parineethi chopra bollywood

maheshbabu and murugadas movie shooting late because murugadas wants to mahesh new look

అందుకే సినిమా లేట్...!

Posted: 06/21/2016 12:27 PM IST
Maheshbabu and murugadas movie shooting late because

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ తర్వాత భారీ సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో ఒక యాక్షన్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఫిలిం నగర్ లో ఒక టాక్ మొదలైంది.
మురుగదాస్ ప్రస్తుతం శత్రుఘ్నసిన్హా కూతురు హీరోయిన్ గా అకీరా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలే చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

గజిని, హాలీడే సినిమాల తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మహేష్ బాబు తో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసేశాడు. అయితే ఈ సినిమాలో మహేష్ ని డిఫెరెంట్ గా చూపించేందుకు మురుగదాస్ ట్రై చేస్తున్నాడు. అందుకోసం మహేష్ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చనున్నాడట. అందుకే సినిమా షూటింగ్ లేట్ అవుతోందని ముందుగా ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ని రికార్డ్ చేసారని చెప్తున్నారు అందరూ.

మరోటాక్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని అందుకుగానూ తన లుక్ ని మారుస్తున్నాడని, ఫుల్ గెడ్డంతో ఈసారి పక్కా మాస్ లుక్ ఇస్తాడని చెప్తున్నారు. ఏది ఏమైనా మురుగదాస్ సినిమా అంటే ఆ రేంజ్ వేరని, ఇప్పటికే భారీగా ఈ సినిమాకి బిజినెస్ జరిగిపోతోందని టాక్. సినిమా లేట్ అయినా కూడ సూపర్ హిట్ చేసి తీరాలనే సంకల్పంతో మురుగదాస్ ఉన్నాడని ఈసారి ఈ కాంబో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తుందని చెప్తున్నారు. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా హిందీలో కూడ ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : maheshbabu  prince mahesh  mahesh  murugadas  parineethi chopra  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more