venkatesh and maruthi combination movie analysis

Venkatesh and maruthi combination movie analysis

venkatesh babu bangaram, babu bangaram movie, maruthi director, director maruthi, babu bangaram bussiness, vekatesh bangaram, bangaram babu next, venkatesh babu next film, venkatesh films, babu bangaram film

venkatesh and director maruthi doing film named babu bangaram. this movie is overseas bussiness was done. in this movie venkatesh worried 50cr club mark.

ఆరోజు వెంకీకి అగ్నిపరీక్షే...!

Posted: 06/21/2016 11:55 AM IST
Venkatesh and maruthi combination movie analysis

కుర్రకారుకి వేడెక్కించే సినిమాలు, డబల్ మీనింగ్ సినిమాలనుంచి బయటపడి ఫ్యామిలీ సినిమాల రూపొందించే డైరెక్టర్ గా మారిన మారుతి టాలీవుడ్ లో తనదైన మార్క్ ని వేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో బాబు బంగారం సినిమాతో మళ్లీ తన పనితనాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైపోయాడు.    సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా మంచి యంగ్ లుక్స్ తో వెంకటేష్, నయనతారలు పోస్టర్స్ లో రిచ్ గా కనిపిస్తున్నారు కూడ.

ఇప్పుడు ఈ సినిమా ఆడియోని విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. జులై 9వ తేదని గ్రాండ్ గా ఈ సినిమా పాటలను మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ‘లక్ష్మీ’, ‘తులసి’ సినిమాల తర్వాత నయనతార ఈ సినిమాలో వెంకటేష్ తో మరోసారి ఆడిపాడనుంది. ఈ సినిమాని జులై 22వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఓవర్సీస్ లో మంచి బిజినెస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు వెంకటేష్ కెరియర్ కే అగ్ని పరీక్షగా మారింది.

ఎందుకంటే, గతంలో వెంకటేష్ తీసిన సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. 'దృశ్యం', 'గోపాల గోపాల' సినిమాలు యావరేజ్ కలెక్షన్స్ తోనే నిలిచాయి. కానీ ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్న వెంకీ ఈ సినిమా ద్వారా మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా హిట్ అయితేనే వెంకీ తర్వాత సినిమాలకు మార్కెట్ ఉంటుంది. సీనియర్ నటుడు అయ్యి ఉండి ఇంతవరకూ వెంకీ 50కోట్ల క్లబ్ లో చేరలేదు. కనీసం ఈ సినిమా ద్వారా అయినా ఆ మార్క్ ని అందుకోవాలని చూస్తున్నాడు. రీసెంట్ గా భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ కొట్టడం ద్వారా మంచి ప్లస్ లో ఉన్న మారుతి ఈ సినిమా ద్వారా వెంకీకి మంచి మార్కెట్ ఇస్తాడా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  daggubati venkatesh  director maruthi  babu bangaram  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more