rajamouli increasing bahubali movie budget

Rajamouli increasing bahubali movie budget

bahubali making, bahubhali next, bahubahali rajamouli, rajamouli budget, rajamouli next coming, rajamouli up coming, rajamouli bahubali

s s rajamouli increasing bahubali movie budget in climax scenes. he is very special movie maker in tollywood. the bussiness plans are differnent for his part 2 making says trade

రాజమౌళి అంత పనిచేస్తున్నాడా...?

Posted: 06/13/2016 01:14 PM IST
Rajamouli increasing bahubali movie budget

టాలీవుడ్ లో టాప్ దర్శకుడిలో ఒకడైన ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 నిర్మాణంలో రాజమౌళి అండ్ టీమ్ తనమునకలైపోయి ఉంది. ఈ నేపథ్యంలో పార్ట్ 2 క్లైమాక్స్ కి ఏకంగా 30 కోట్లు ఖర్చుపెడుతున్నాడట డైరెక్టర్ రాజమౌళి. గతంలో రానా, ప్రభాస్ లపైన బాహుబలి సినిమా వందకోట్లు ఖర్చుపెట్టి తీస్తున్నప్పుడు రాజమౌళి ని అందరూ తిట్టిన వాళ్లే. ఏ నమ్మకంతో అంత డబ్బు పెట్టి ప్రభాస్ మార్కెట్ లేకుండా సినిమా తీస్తున్నాడని విమర్శించారు. అయితే, వాళ్లందరికీ బాహుబలి కలెక్షన్స్ 600కోట్లు పైనే వసూలు సాధించి సమాధానం చెప్పాయి.

ఇప్పుడు కూడ పార్ట్ 2 కి అంత ఖర్చు అనవసరంగా పెడుతున్నాడని, అందులోనూ గ్రాఫిక్స్ కి అంత డబ్బు వెచ్చించడం ఏంటి ? అని విమర్శిస్తున్నారు అందరూ. అయితే, రాజమౌళి పై నమ్మకంతో ప్రొడ్యూసర్స్ మాత్రం జక్కన్నకి నచ్చినట్లే తీయమని చెప్తుండటం విశేషం.

ఒకవేళ పార్ట్ 2 సినిమా ఫ్లాప్ అయినా, పార్ట్ 1 కి కలెక్షన్స్ బాగా వచ్చాయి కాబట్టి వాటితో బయ్యర్స్ నష్టపోయినా సరే భర్తీ చేయగలం అనే థీమాతో ముందుకెళ్లి పోతోందట చిత్రయూనిట్. అయితే ఫిలిం నగర్ వాసులు మాత్రం ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా తీస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 - మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  prabhas  rana  anushka  bahubali  bahubali part 2  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more