rasikhanna said her acting in movie locations

Rasikhanna said her acting in movie locations

rasi, rasi khanna hot, rasi khanna shooting, rasi in shooting, rasi khanna and raviteja, rasi khanna and gopichand, rasi khanna and ram

rasikahanna in locations says she is very shy lady in shooting. when director going to take she involeves the charector. after the shooting she will also shocks her performance.

అదంటే పాపకి సిగ్గట..!

Posted: 06/13/2016 01:27 PM IST
Rasikhanna said her acting in movie locations

మనలో మనకు నచ్చని విషయాలు చాలానే ఉంటాయి. అవసరం అవకాశం వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాం. రాశీ ఖన్నా కూడా అలా ఎప్పట్నుంచో ఓ విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తోందట. కానీ, అది ఎంతకీ సాధ్యం కావడం లేదంటోంది.  ఇంతకీ అదేంటి? అని ఆరా తీస్తే పాపకి అందటే చాలా సిగ్గు అంట. అర్ధం కాలేదా.. షూటింగ్ లో యాక్టింగ్ చేయాలన్నా, బయట అందరితో కలిసి ఉండాలన్నా సిగ్గు ఎక్కువే అంటోంది.  
 
చిన్నప్పట్నుంచి నేను సిగ్గరినే అని,పెద్దయ్యాకా ఆ విషయంలో మార్పు రాలేదు. హీరోయిన్ అయ్యాను కాబట్టి ఇక మెల్లమెల్లగా సిగ్గు, బిడియం లాంటివన్నీ దూరమవుతాయిలే అని మొదట్లో అనుకున్నాను. కానీ ఇప్పటికీ అది అలాగే ఉంది. అని చెప్తోంది.

నా దర్శకులు నేను ఊహించని పాత్రలు సృష్టిస్తున్నారు. వాటిని విన్నప్పుడు ఇంత సిగ్గరిని, ఈ పాత్రల్లో నేను అసలు యాక్ట్ చేయగలనా ? సాధ్యమేనా? అని అనుకొంటుంటా. దర్శకుల నమ్మకం చూసి నేనూ ఓకే చెప్పేస్తుంటా. సెట్‌కి వెళ్లాక నేను ఆ పాత్రల్లో ఒదిగిపోతుంటా. ఆ క్షణం నాకే కొత్తగా అనిపిస్తుంటుంది. తెరపై నన్ను నేను చూసుకొని ఎంత ఆశ్చర్యపోతుంటానో మాటల్లో చెప్పలేను తెలుసా? అని చెప్పింది రాశీ ఖన్నా. ఆమె ప్రస్తుతం రామ్ తో ఒక సినిమా‌, గోపీచంద్‌తో మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

- మూర్తి   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rasi khanna  actress rasi khanna  rasi khanna hot  rasi khanna next  ram  gopichand  raviteja  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more