maheshbabu and king nagarjuna planing reduce weight with fresh look

Maheshbabu and king nagarjuna planing reduce weight with fresh look

prince, maheshbabu weight loss, maheshbabu and nagarjuna, nagarjuna with mahesh, multi starar nag and mahesh, mahesh planing, nagarjuna plans, nagarjuna akkineni, akkineni nagarjuna, maheshbabu, raghavendrarao, k raghavendrarao

prince maheshbabu and king nagarjuna looking reduce their weight in upcoming movies. nagarjuna with raghavendrarao palaning movie and mahesh planing with director murugadas.

ఇద్దరి మాస్టర్ ప్లాన్ అదే..!

Posted: 06/13/2016 12:45 PM IST
Maheshbabu and king nagarjuna planing reduce weight with fresh look

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కుదిరితే వాళ్ల మార్క్ ఖచ్చితంగా కనపడితీరాల్సిందే. ఇప్పుడు అదే మార్క్ కోసం ట్రై చేస్తున్నారు ఇద్దరు సూపర్ స్టార్స్. సీనియర్ హీరో కింగ్ నాగార్జున తన తర్వాత సినిమాలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో హథీరామ్ బాబా గా ఓం నమో వెంకటేశాయ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసం బాబాగా మారనున్నాడు నాగ్. దీనికోసం 5 కేజీలు వెయిట్ తగ్గనున్నట్లుగా సమాచారం.

ఎందుకంటే, అప్పట్లో హథీరామ్ బాబా తలపాగ కట్టుకుని, తెల్లగడ్డంతో , చేతిలో చిన్న త్రిశూలంతో బక్కపలచగా ఉండేవాడని, అలాంటి విగ్రహాలే ఇప్పుడు మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి కాబట్టి నాగార్జున కి బరువు తగ్గక తప్పడంలేదట. ఇంకా ఈ సినిమాకోసం కేవలం శాఖాహారమే భోజనం చేస్తున్నాడని చెప్తున్నారు అందరూ.

ఇక మరోవైపు మహేష్ బాబు కూడ మురుగదాస్ సినిమా కోసం వెయిట్ తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. లుక్ లో ఏ మాత్రం తేడా రాకుండా కనీసం 5 నుంచి 8 కేజీల బరువు తగ్గి క్యారెక్టర్ లో నటించాలని చెప్పాడట డైరెక్టర్ మురుగదాస్. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కూడ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఇద్దరూ ఇదే పనిలో ఉన్నారని, సినిమా హిట్ అయ్యేందుకు వాళ్ల లుక్ మారకుండానే వెయిట్ తగ్గేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prince maheshbabu  king nagarjuna  maheshbabu next  murugudas  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more