allu arjun next movie with linguswamy getting late because

Allu arjun next movie with linguswamy getting late because

allu arjun , linguswamy , allu arjun next movie, allu arjun next getup, allu arjun new style, allu arjun next getup, allu arjuna and vikram k kumar, allu arjun upcomin movie, allu arjun next projects

allu arjun next movie with linguswamy director project getting late because director wants to bunny with new getup hairless. and new style.

అలా చెయ్యడానికి ఆలోచిస్తున్నాడు...!

Posted: 06/08/2016 01:13 PM IST
Allu arjun next movie with linguswamy getting late because

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత ప్రొజెక్ట్స్ పై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం టర్కీ వీసా తీసుకుని విదేశీ పర్యటనను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఇండియాకు చేరుకోగానే తన తర్వాత సినిమా ప్రొజెక్ట్ పై దృష్టిపెట్టనున్నాడు. ఈలోపుగా ఫిలిం నగర్ లో అల్లు అర్జున్ గురించి ఒక కొత్త న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ ఇద్దరు డైరెక్టర్స్ చెప్పిన కథలను ఓకే చేశాడని, అయితే ఈ ఇద్దరిలో ఎవరి కథ ముందుగా సెట్స్ పైకి వెళ్తుందో మాత్రం బన్నీ వచ్చేకే డిసైడ్ అవుతుందని చెప్తున్నారు.

విక్రమ్ కె కుమార్ అయితే ఇప్పటికే బన్నీ కోసం పునర్జన్మ నేపథ్యంలో వచ్చే ఒక మంచి లవ్ స్టోరీని సిధ్దం చేశాడని చెప్తుంటే, మరో తమిళ డైరెక్టర్ లింగుస్వామి అల్లు అర్జున్ కోసం ప్రత్యేకమైన కథను రెడీ చేశాడని చెప్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరో అండ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా కూడ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రతినాయకుడి క్యారెక్టర్ కోసం డైరెక్టర్ లింగుస్వామి బన్నీని గుండు చేయించుకోమని అడిగాడట. అసలే అల్లు అర్జన్ అంటేనే స్టైలిష్ స్టార్ అందులోనూ సినిమా సినిమాకి తన హెయిర్ స్టైల్ ని మారుస్తుంటాడు బన్నీ. అలాంటిది ఇప్పుడు హెయిరే లేకుండా సినిమా అంటే ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది.

అయితే, లింగుస్వామి రెడీ చేసిన కథలో మాత్రం ప్రతినాయకుడు ఖచ్చితంగా గుండు చేయించుకోవాల్సిందేనని చెప్తున్నాయి సన్నిహిత వర్గాలు. మరి ఈ పాత్రకోసం బన్నీ గుండు చేయించుకుని బరిలోకి దిగుతాడా ? లేదంటే విక్రమ్ కె కుమార్ ప్రొజెక్ట్ చేసిన తర్వాత లింగుస్వామితో సినిమా చేస్తాడా అనేది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.  
   
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  linguswamy  allu arjun next  bunny new film  bunny next projects  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more