young heros remaking movies of his father

Young heros remaking movies of his father

ramcharan remake, allu arjun remake, manchu vishnu remake, naga chaitu remake, nagarjuna hits remake, chiranjeevi hits, ramcharan remaking own, nagarjuna son, chiru son , mohanbabu son

tollywood young heros remaking old movies. they planing to do old blockbusters hits to do they own

మేక్..మేక్..రీమేక్...జల్దీమేక్.!

Posted: 06/08/2016 01:32 PM IST
Young heros remaking movies of his father

వారసులు సినిమా పరిశ్రమకు రావడం ఎంత కామనో..అలాగే తాతలు, నాన్నల హిట్లు సినిమాలు కూడా రీమేక్‌ లు చేయడం అంతే సహజం. ఇప్పుడు అలా రీమేక్‌ లపై కన్నేశారు స్టార్ హీరోల కొడుకులు. ఎవరు ఏ రీమేక్‌ పై చేయబోతున్నారనేది ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ చర్చగా మారింది.

టాలీవుడ్‌ మెగా పవర్ స్టార్‌ గా వెండితెరపైకి వచ్చిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ మాత్రం చిరంజీవి సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ని రీమేక్ చేయాలని ఎప్పటినుంచో ఆశపడుతున్నాడు. అయితే గతంలో చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చి జగదేకవీరుడు- అతిలోక సుందరి సినిమాని సైతం రీమేక్ చేసేందుకు ఆసక్తిని చూపిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాని రాఘవేంద్రరావుగారి డైరెక్షన్ లో తీసేందుకు మంతనాలు కూడ జరిపారు. కానీ ఆ ప్రొజెక్ట్ రూపుదిద్దుకోలేదు. ఇప్పుడు మళ్లీ సీన్ లోకి గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేసేందుకు చెర్రీ ప్రయత్నాలు మొదలెట్టాడట.

ఇక కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు కూడా తన సినిమాల్లో 'అసెంబ్లీ రౌడీ' సినిమాను రీమేక్‌ చేస్తే కొడుకు విష్ణుతోనే ఉంటుందని ఇటీవలే స్పష్టం చేశాడు. ఇటు కుర్రాడు కూడా నాన్న చెప్పింది నిజమేనంటూ అసెంబ్లీ రౌడీని ఈ కాలానికి అనుగుణంగా తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే గతంలో మంచు మనోజ్ చాలాసార్లు అసెంబ్లీరౌడీని రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక గ్లామర్ కి కేరాఫ్‌ అడ్రస్ అయిన అక్కినేని కుటుంబంలో నాగార్జున చేసిన సినిమాల్లో 'నిన్నేపెళ్లాడతా'  అనేది అప్పట్లో ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్దేలు. ఇప్పటికీ ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సినిమా అది. కృష్ణవంశీ డైరక్షన్ లో వచ్చిన ఈసినిమాను చైతూ రీమేక్ చేసే ఆలోచనల్లో ఉన్నాడట. అయితే, ఈసినిమాని చైతూ   రీమేక్ చేస్తే బాగుంటుందని అప్పట్లో నాగార్జున చాలా సందర్భాల్లో చెప్పాడు కూడ. అంతేకాకుండా చైతూ, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీఆర్ నటించిన గుండమ్మకథ సినిమాని రీమేక్ చేసినా బాగుంటుందని చెప్పాడు. మరి ఈ రీమేక్స్ ఎప్పుడు పట్టాలెక్కుతాయా ? వీటిని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
   
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramcharan teja  allu arjun  naga chaitanya  manchu vishnu  remake movies tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more