వాళ్లిద్దరికీ జట్టు కుదిరింది...!|hero navadeep acting in ramcharan movie druva

Hero navadeep acting in ramcharan movie druva

ramacharan new movie, tamil remake ramcharan ramcharan and navadeep, navadeep in ramcharan movie, ramcharan in next movie, ramcharan upcoming, ramcharan druva, surendhar reddy and ramcharan

hero navadeep acting in ramcharan movie druva : druva movie ramcharan teja playing trainee ips role. and one of his friend charechter hero navadeep also acting as ramcharan friend role in this movie.

వాళ్లిద్దరికీ జట్టు కుదిరింది...!

Posted: 06/07/2016 02:18 PM IST
Hero navadeep acting in ramcharan movie druva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళంలో హిట్ అయిన ‘తని ఒరువన్‌’కి తెలుగులో ‘ద్రువ’ గా రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ట్రైనీ ఐపియస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయట వినిపిస్తోంది. అదేమిటంటే, యంగ్ హీరో నవదీప్ ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా, మరో ట్రైనీ ఐపియస్ ఆఫీసర్ గా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

నవదీప్ కి ఇలా నటించడం కొత్తేమీకాదు. ఇప్పటికే 'ఓ మై ఫ్రెండ్’, ’ఆర్య 2’ లతో పాటు ఎన్టీఆర్ ’బాద్ షా’ లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramcharan  ramcharan teja  ramahcaran hero  navadeep hero  surendhar reddy  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more