ఆ ఇద్దరిలో ఎవరు...? |dilraju and trivikram srinivas movie hot topic in film nagar

Dilraju and trivikram srinivas movie hot topic in film nagar

trivikram and bunny hattrick, trivikram srinivas next, trivikram upcoming movies, trivikram movies, trivikram and dilraju, trivikram and dilraju anounced, bunny and trivikram , dilraju and raviteja,

dilraju and trivikram srinivas movie hot topic in film nagar: producer dilraju and director trivikram srinivas anounced new project. and trivikram wants allu arjun in this movie as a hero. and dilraju trying to fix the new combo of raviteja and trivikram srinivas.

ఆ ఇద్దరిలో ఎవరు...?

Posted: 06/07/2016 01:36 PM IST
Dilraju and trivikram srinivas movie hot topic in film nagar

టాలీవుడ్ లో స్టార్ కాంబినేషన్స్ ఎప్పుడూ మారుతుంటేనే ఆ సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎప్పుడూ ఉండే కాంబినేషన్ లో కొత్తదనం చూపించాలన్నా కుదరని పని. అందుకే, ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఒక సినిమాని ఎనౌన్స్ చేసినట్లున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరిని తీసుకునేది చెప్పకుండా సస్పెన్స్ గా ఉంచారు. అయితే ఈ కాంబినేషన్ లో హీరో ఎవరై ఉండొచ్చు అన్నదానికి ఫిలిం నగర్ లో ఇద్దరి పేర్లు మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి.


గతంలో దిల్ రాజుతో సినిమా తీసేందుకు డేట్స్ ఇచ్చిన రవితేజ అప్పుడు కొంచెం బిజీగా ఉండి సినిమా చెయ్యలేకపోయాడు. అయితే ఆ డేట్స్ ఖాళీగానే ఉన్నాయి కాబట్టి , అందులోనూ రవితేజ త్రివిక్రమ్ కాంబినేషన్ ఇంతవరకూ లేదు కాబట్టి దిల్ రాజు మాత్రం స్ట్రాంగ్ గా రవితేజని రికమెండ్ చేస్తున్నాడట. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం బన్నీ డేట్స్ కోసం ఆరాతీస్తున్నాడని, బన్నీడేట్స్ కుదిరితే మాత్రం ఖచ్చితంగా మళ్లీ అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడోసినిమా చేసేస్తాడని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.


మరి దిల్ రాజు ఎటువైపు మొగ్గుచూపుతాడో చూడాలని, దిల్ రాజు టేస్ట్ ప్రకారం రవితేజతో త్రివిక్రమ్ సంభాషణలు కలిస్తే చాలా బాగుంటాని, ఈ కాంబినేషన్ సరికొత్తగా ఉంటుందని చెప్తున్నారు అభిమానులు. ఈ ఇద్దరిలో ఎవరితో వీరి సినిమా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.


- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tags: trivikram srinivas  dil raju  dil raju producer  raviteja  raviteja next  allu arjun  bunny  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more